చాలా మందికి రెక్కలు లేకపోయినా ఆకాశంలో ఎగరాలని అనుకుంటారు..పారాచుట్ సాయంతో కొంతమంది గగన విహారం చేస్తారు.. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం మరికొంతమంది పారాచుట్ తో విన్యాసాలు చేస్తారు.. మాములుగా పారాగ్లైడింగ్ అనేది ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్పోర్ట్, మరియు ఔత్సాహికులు మేఘాల గుండా గ్లైడింగ్ చేస్తూ వివిధ కార్యకలాపాలలో మునిగిపోతారు. పాటలు పాడడం నుండి విన్యాసాలు చేయడం వరకు ఉత్కంఠభరితమైన వీక్షణలను సంగ్రహించడం వరకు, అవకాశాలు అంతులేనివి.. అయితే ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా…
బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు రసవత్తరంగా సాగుతుంది.. మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.. నాలుగో పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ పోటాపోటీ తలపడుతున్నారు.. గత ఎపిసోడ్స్ కు సంబందించి ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పౌర అస్త్ర గెలిచారు. వాళ్ళు ముగ్గురు కంటెండర్స్ అయ్యారు.. నాలుగో పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ బ్యాంకు టాస్క్ నిర్వహిస్తున్నాడు. హౌస్ బ్యాంకుగా మారిందన్న బిగ్ బాస్……
బాలివుడ్ హీరోయిన్ పరిణితి చొప్రా ఈ మధ్యనే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాఘవ్ చద్ధా వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. వీరి మ్యారేజ్ సెప్టెంబర్ 24న రాజస్తా్న్లోని ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది.. ఈవివాహ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బాలీవుడ్ సినీ తారలు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హజరయ్యారు. అలాగే సెలబ్రెటీ డిజైనర్ మనీష్…
మణిపూర్లో కలహాల నేపథ్యంలో రెండు రోజుల తర్వాత మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. కొన్ని రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరో దారుణ ఘటన బయటపడింది.
బాలివుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకుని స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.. ఇక సౌత్ లో కూడా ఈ హీరో డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య తో ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు బీటౌన్ లో అత్యధికంగా సంపాదిస్తోన్న…
హనీ రోజ్.. ఈ పేరుకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. నందమూరి హీరో బాలయ్య వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ బాలయ్యతో జతకట్టింది..ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య…
ఈ మధ్య మెట్రోలో డ్యాన్స్ లు ఎక్కువయ్యాయి.. మొన్నటివరకు ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు.. చాలా చోట్ల మనం మెట్రో డ్యాన్స్ లను చూస్తున్నాం.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం.. తాజాగా మరో మెట్రో డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. వారిలో ఎక్కువ మంది ఈ యువకుడి నమ్మకాన్ని అభినందిస్తూ…
పిజ్జా.. ఈ పేరు వినగానే కళ్ళముందుకు చీజ్ కనిపిస్తుంది.. టేస్ట్ వేరే లెవల్.. స్పైసీగా చూస్తుంటే యామీగా ఉండటంతో పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా లాగించేస్తారు.. పిజ్జా అంటే వెజ్, నాన్ వెజ్ ఉన్నా చీజ్ పడితేనె రుచి మరింత పెరుగుతుంది.. అంటే పిజ్జా అనేది ఘాటుగా ఉంటేనే బాగుంటుంది.. కానీ డ్రై ప్రూట్స్ తో అంటే ఎలా అనుకుంటున్నారుగా,. ఒక్కసారి చూసేద్దాం.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో ఫుడ్ విక్రేత…
బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయనకు సినిమాలు అంటే ఎంత ఇష్టమో.. అభిమానులు అంటే అంత ప్రాణం.. ఇంతవరకు ఏ హీరో చెయ్యని విధంగా ఆయన అభిమానులను కలుస్తూ వారితో గడుపుతారు.. అందుకే ఆయన కోసం అభిమానులు ఎంత సాహసాన్ని అయిన చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు.. అమితాబ్ అంత పెద్ద స్టార్ స్థానంలో ఉన్న అభిమానులను ప్రతి ఆదివారం కలుసుకుంటాడు.. తాజాగా నిన్న అభిమానులను కలిసిన వీడియోను సోషల్…
టాలివుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త లుక్ లో కనిపించి అందరిని షాక్ ఇచ్చారు.. ఫ్యాషన్ ఐకాన్ లా ట్రెండ్ ను ఫాలో అయ్యే విశ్వక్ తాజాగా ఆంజనేయ స్వామి మాలలో కనిపించాడు.. సడెన్ గా మార్గంలో కి మారారు. తాజాగా ఆంజనేయ మాలలో కనిపించారు.. విశ్వక్ సేన్ మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నాడు. వరుస సినిమాలు తెరకెక్కిస్తూ.. సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను రన్ చేస్తున్నాడు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ.. డిఫరెంట్…