సోమవారం క్రిస్మస్ పండగ సందడి ముగిసింది.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఫొటోలని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..దాదాపు అందరు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు.. ఇక మెగా ఫ్యామిలీ సంగతి మాటల్లో చెప్పలేము.. మెగా అల్లు ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వీళ్ళ ఫ్యామిలిలో ఏ పండగ వచ్చిన…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. యుదసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రారంభించే సమయంలో కొరటాల శివ మాట్లాడుతూ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని ఫ్యాన్స్…
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య నెట్టింట పోస్టర్ వార్ మొదలైంది.
తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లహరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తన సోషల్ మీడియాలో హాటు పోజులతో ఫోటో షూట్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది.. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.. ఈ క్రమంలో తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ ను జరుపుకుంది.…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారు.. వివాహం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. అర్బాజ్ ఖాన్ తన స్నేహితురాలైన షురాఖాన్ ను వివాహం చేసుకున్నారు.. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.. ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ముంబయిలోని అర్బాజ్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ శర్మ నివాసంలో జరిగిన నికాహ్ వేడుకలో వీరిద్దరూ ఒకింటివారయ్యారు. అర్బాజ్ ఖాన్, షురాఖాన్ ను…
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర తహసీల్దార్ ముర్షావలి కలిశాడు మెలవాయి పంచాయతీకి చెందిన ఓ రైతు.. తన సొంత పొలం సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. మీ కింది స్థాయి అధికారులు డబ్బులు లేనిదే పని చేయడం లేదని ఆవేదన వెల్లబోసుకున్నాడు ఆ రైతు.. ఇక, ఆ రైతు మాటలకు స్పందించిన తహసీల్దార్.. వెటకారంగా మాట్లాడుతూ.. సీఎం లాంటివారే డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు.. మేమెంత? అని ప్రశ్నించాడు.
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడం కోసం యువత రకరకాల విన్యాసాలను చేస్తున్నారు.. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. అలాంటి వీడియోలో లెక్క లేనన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఓ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవ్వడం మాత్రమే కాదు.. నెటిజన్ల కామెంట్స్ ను అందుకుంటుంది.. ట్రాఫిక్ ఆగిపోయే సమయంలో పబ్లిక్ స్ట్రీట్లో ఒక అమ్మాయి దూకుడుగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను చిత్రీకరించిన వీడియో వైరల్గా…
తెలుగులో చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా జాతి రత్నాలు.. ఈ సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది.. కానీ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు.. ఇకపోతే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా స్పాట్…
యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ చేస్తుంది..డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది…తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.. ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై ఆఫర్స్ ను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది.. తాజాగా ట్రెండి వేర్ లో అవుట్ ఫిట్ లతో ఫోటో షూట్ చేసింది..…
టీ అంటే చాలా మందికి ఇష్టం.. పొద్దున్నే ఒక చుక్క టీ గొంతులో పడితే చాలు అనుకుంటారు.. అయితే ఈ మధ్య రకరకాల టీలను తయారు చేస్తున్నారు టీ మాస్టార్స్ అందులో కొన్ని టీలు జనాలను మెప్పిస్తే మరికొన్ని టీలు మాత్రం విమర్శలను మూటకట్టుకున్నాయి.. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు మరో టీ వచ్చి చేరింది.. అది అలాంటి, ఇలాంటి టీ కాదు రసగుల్లా టీ.. పేరు వినగానే బయపడతున్నారా? మీరు విన్నది అక్షరాల నిజం.. ఆ…