Honey Rose : వామ్మో.. బాలయ్య హీరోయిన్ ఇలా మారిందేంటి? వెరైటీ లుక్ లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీ రోజ్.. యూత్ నోట ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. ఆ సినిమా తర్వాత సోషల్ మీడియాలో యమ క్రేజ్ ను అందుకుంది.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, మూవీ లాంచ్ వంటి కార్యక్రమాలు చేస్తూ డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
కస్సుమనే అందంతో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ పెంచుతూ చూపు తిప్పుకొనివ్వకుండా హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది.. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది.. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది.. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విరహ వేదనలో రగిలిపోతోంది హనీరోజ్. వెరైటీ డ్రెస్సులో కసి చూపులతో ముద్దు ముద్దుగా ఫోటోలకు ఫోజులిచ్చింది బ్యూటీ..
Also Read
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్‌లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్‌లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
- Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్‌లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
ఆ వీడియోలో అందాలను చూసి అభిమానులు షాకయ్యారు. కొత్త హెయిర్ స్టైల్‌తో ఆరంజ్ కలర్ డ్రెస్‌లో హాలీవుడ్ నటిలా కనిపించారు హనీ రోజ్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో కనిపించకపోయినా ఇలా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. హనీ రోజ్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిని పుకార్లుగా కొట్టిపారేస్తూ తను ఎలాంటి శస్త్ర చికిత్స చేసుకోలేదంటూ స్పష్టం చేశారు. మొత్తానికి ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు హనీ రోజ్ ‘తేరీ మేరీ’ అనే మళయాళ సినిమాతో పాటు ‘గాలి బ్రదర్స్’ అనే తెలుగు ప్రాజెక్టులు చేస్తున్నారు..
తాజావార్తలు
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్‌లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
-
Discount On Mobile: తొలి సేల్‌లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
-
Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!