కావ్యా థాపర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది.. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదలై భారీ హిట్ ను అందుకుంది.. ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించడమే కాకుండా ఊహించని విధంగా అందాలు కూడా ఆరబోసింది. అయితే…
జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే క్యాడ్బరి జేమ్స్ తో మ్యాగి.. దీని గురించి వింటూనే డోకు వస్తుంది కదా ఇక తింటే పరిస్థితి ఏంటో అర్ధం అవ్వడంలేదు కదా.. ఆ మ్యాగిని ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దాం……
బాలివుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు.. ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.. ఆయన కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐరా ఖాన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది.. ఆమె పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అయితే జనవరి…
Tollywood Makers Following Social Media Blindly: కుక్క తోకను ఊపాలి కానీ తోక ఎక్కడైనా కుక్కను ఊపుతుందా ? అనేది తెలుగులో పాపులర్ సామెత. ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ చూస్తే అలానే అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ రిలీజ్ చేస్తున్నామని చెబుతూ ఒక ప్రోమో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అయితే సోషల్ మీడియా ఫాలో అయ్యే…
సోషల్ మీడియా పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పానక్కలేదు.. క్రేజ్ కోసం కొందరు.. మంచి కోసం మరికొందరు దీన్ని తెగ వాడేస్తున్నారు.. అయితే నిత్యం ఏదోక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా మరో వణుకు పుట్టించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. చిన్న పిల్లల పట్ల డ్రైవర్ నిర్లక్ష్యం పై దుమ్మేత్తి పోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. రోడ్డు పై కారుపై ఇద్దరు చిన్నారులు…
ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.. న్యూయర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఎప్పుడెప్పుడు కొత్త ఏడాదిలోకి అడుగు పెడదామా అని కోటి ఆశలతో వెయిట్ చేస్తున్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎన్టీఆర్ తో పాటు పలువురు సెలబ్రిటీలందరూ కూడా వెకేషన్ వెళ్లారు. అక్కడ వారంతా ఘనంగా విదేశాలలో న్యూ ఇయర్…
బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ హిందువుల సెంటిమెంటును దెబ్బతీశారని ఆరోపిస్తూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, ఆయన కుటుంబసభ్యులు వేడుకలు జరుపుకుంటూ కేక్ పై మద్యాన్ని పోసి నిప్పంటించి జై మాతా ది అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. మాములుగా హిందువులు ఏదైనా పూజ చేసేటప్పుడు అగ్నిని ముందుగా ప్రార్దించి అనంతరం పూజను…
కేథరిన్ ట్రెసా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే .. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తూ ఉంటుంది.. సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫెమస్ అయ్యింది.. ఇప్పటివరకు అమ్మడుకు హిట్ సినిమాలు అయితే ఉన్నాయి.. అయితే స్టార్డం అయితే రాలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తూ కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా మరోసారి పొట్టి డ్రెస్సులో పరువాల విందు చేసింది..అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు శంకర్ ఐపీఎస్…
ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సోషల్ మీడియాలో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రేటీలలో విరాట్ కోహ్లీ ఒకరు.. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. ఈ జంటను ఫ్యాన్స్ ముద్దుగా ‘విరుష్క’ అని పిలుస్తారు.. వీరు ఎక్కడ కనిపించినా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.. వీరిద్దరూ మోస్ట్ స్టైలిష్ ఇండియన్ కపుల్స్‌గా కూడా గుర్తింపు పొందారు. ఇటీవల విరాట్, అనుష్క 6వ వివాహ…