సాధారణంగా టమోటా సాస్ లేదా.. కేచప్ లు ఎర్రగా ఉంటాయి.. తియ్యగా, కారంగా ఉంటాయి.. కానీ ట్రాన్సపేరెంట్ గా ఉండటం ఎప్పుడైనా చూశారా? కనీసం విని ఉండరు.. అలాంటిది కేచప్ కూడా ఒకటి ఉంది.. దానిగురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఎరుపు టొమాటో కెచప్ ఆధిపత్యం ఉన్న ప్రపంచంలో, @uksnackattack అనే వినియోగదారు ఇటీవల చేసిన Instagram వీడియో ‘స్నాక్ఫిష్’ స్టోరీని తలపించింది.. పారదర్శకంగా కనిపించే టొమాటో కెచప్‌ని ప్రదర్శించే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసాడు.. మిశ్రమ…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో జడ్జిలపై ట్రోలింగ్ చేయటంపై క్రిమినల్ కంటెంప్ట్ కింద దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలోనే ప్రతివాదులు 26 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
హీరో శ్రీరామ్ ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు.. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. రోజురోజుకి షోలు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ…
ఓ హృదయవిధార ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. జైల్లో ఉన్న తల్లి కోసం జైలు బయట చిన్నారి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ చిన్నారి కన్నీళ్లు అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. కర్నూల్లో మహిళా సబ్ జైలు బయట 9 ఏళ్ల బాలిక ఏడుస్తుండడాన్ని ఓ బాటసారి గమనించారు. దాన్ని వీడియో తీశాడు. ఆ చిన్నారి తన తల్లిని…
బిగ్ బాస్ హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ అమ్మడు చాలా వరకు సోషల్ మీడియాతోనే సాహవాసం చేస్తుంది.. గ్లామర్ డోస్ పెంచుతూ,బోల్డ్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ఏ రేంజులో ఉంటాయో చెప్పనక్కర్లేదు.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.. తేజస్వి మదివాడ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా బీచ్ వెకేషన్ కి వెళ్లిన తేజస్వి ఒక…
యాంకర్ సుమ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర పై స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది.. ఆమె ఎన్నో షోస్ చేసింది. ఇప్పటికీ సినిమా ఈవెంట్లు చేస్తుంది. సుమ అడ్డా షోకి హోస్ట్ గా చేస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె తన కొడుకు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తుంది. ఆయన హీరోగా బబుల్ గమ్ అనే సినిమాలో నటించిన విషయాన్ని చెబుతుంది.. ఈ సినిమా ఈనెల 29 నా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సుమ ఈ…
భారతదేశపు అతిపెద్ద శత్రువు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందన్న వార్త తర్వాత సోషల్ మీడియాలో అనేక వాదనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో తలదాచుకున్న దావూద్ విషప్రయోగం చేశారన్న ఆరోపణలతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ట్విట్టర్ వేదికగా చాలా మంది దావూద్‌కు విషప్రయోగం చేశారని, ఆ తర్వాత అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని పేర్కొన్నారు.
యూట్యూబ్ ఈ ఏడాది భారతదేశంలో అత్యధికంగా వెతికిన టాప్ సాంగ్ వీడియోలను కలిగి ఉన్న జాబితాను విడుదల చేసింది. బాలీవుడ్ మరియు భోజ్‌పురి నుండి దేశీ రాప్, తమిళ హిట్ సినిమాల నుంచి ట్రెండ్ అయిన సాంగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. హైయేస్ట్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోయిన పాటలలో పవన్ సింగ్ మరియు శివాని సింగ్ పాడిన ‘ధాని హో సబ్ ధన్’ అనే భోజ్‌పురి పాట మొదటి స్థానంలో ఉంది. అశుతోష్ తివారీ…
టాలివుడ్ లో యాంకర్ అనసూయ గురించి తెలియని వాళ్లు ఉండరు.. బుల్లితెర పై స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది..జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్…
చేపలు చాలా రకాలు ఉంటాయి.. సముద్రంలో ఉన్న చేపలకు నదుల్లో చేపలకు చాలా తేడాలు ఉంటాయి.. రంగుల చేపలను మనం చూసే ఉంటాం.. కానీ మెరిసే చేపలను ఎప్పుడూ చూసి ఉండరు.. అలాంటి చేపలను తాజాగా శాస్త్రవేత్తలు తయారు చేశారు.. అవి అచ్చం చూడటానికి లైట్ లాగా మెరుస్తూ ఉన్నాయి.. ఆ చేపలకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఈ చేపలను శాస్త్రవేత్తలు సృష్టించారు.. జన్యులను మార్చేస్తే…