తెలుగు టాప్ రియాలిటి షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం ఏడో సీజన్ జరుపుకుంటుంది.. ఈ సీజన్ చెప్పినట్లుగానే ఉల్టా పుల్టా గానే జరుగుతుంది.. వందరోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ రేపటితో ముగియనుంది.. హౌస్ లో ఫైనలిస్టులుగా ఆరుగురు సభ్యులు ఉన్నారు.. అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, అమర్ దీప్ టైటిల్ కోసం పోరాడుతున్నారు. బిగ్ బాస్ నుంచి అందుతున్న లీకుల ప్రకారం…
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి అందరికీ తెలుసు.. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అదరిపోయే అప్ డేట్స్ తో ఇస్తుంది.. తాజాగా బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. శారీలో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా…
తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా పేరు వినగానే కుర్ర గుండెల్లో వీణ మోగుతుంది… అందాల జాడివాన.. బిగ్ బాస్ లో తన అందాలతో జనాలను తెగ ఆకట్టుకుంది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతులు పోగొడుతుంది.. తాజాగా చీరలో మెరిసింది.. ఆటంబాంబులా గుండెల్ని పేల్చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..…
గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాలని చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొందరు పెద్ద సాహసాలే చేస్తారు.. ఇటీవల గిన్నిస్ రికార్డులో ఎక్కేవారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. తాజాగా ఓ వ్యక్తి గడ్డంతో గిన్నిస్ లో చోటు సంపాదించాడు.. అదేలా అని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం వేరే ఉంది.. అసలు విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇక మరికొన్ని రోజుల్లో ప్రపంచం క్రిస్మస్ జరుపుకోనున్న వేళ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి…
బుల్లితెరపై తన హాట్ అందాలతో అదిరిపోయే డ్రెస్సులతో కుర్రకారకు నిద్ర లేకుండా చేసింది అనసూయ.. ఒకప్పుడు యాంకర్ గా రానిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.. ఇప్పుడు సోషల్ మీడియా హాట్ ఫిగర్ గా బాగా ఫెమస్ అవుతుంది.. సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నాడు.. తాజాగా డుంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో షారుఖ్ ఒకవైపు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు ఆలయాలను సందర్శిస్తున్నాడు.. మొన్న అమ్మవారిని దర్శించుకున్న షారుఖ్.. ఇప్పుడు షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు.. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. సాయిబాబా మందిరానికి తన ముద్దులకూతురు సుహానాతో కలిసి…
తమిళ సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్నిరోజులు చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో తీసుకున్నారు .. ఇటీవలే ఆయన కోలుకొని తిరిగి ఇంటివచ్చారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తుంది… ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే ఆయన ఉంటున్నారు.. పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి చూసుకుంటున్నారు..…
టాలివుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకేక్కిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.. నార్త్ లో చాలామంది చరణ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. తాజాగా రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి ముంబైకు వెళ్లినట్లు…
తెలుగు స్టార్ హీరోలు వరుస సినిమాలతో పాటుగా వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్ లలో రానిస్తున్నారు.. ఆ విషయంలో కుర్ర హీరోలతో పోటి పడుతున్నారు సీనియర్ హీరో నందమూరి బాలయ్య.. ఇటీవల వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు యాడ్ షూట్ లు కూడా చేస్తున్నారు.. అలాగే మొన్నీమధ్య ఓ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య ప్రచారంతో సదరు సంస్థ…
శంకర్ మహదేవన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సంగీత సరస్వతి పుత్రుడు.. ఆయన ట్యూన్స్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం.. ఆయన పాటలకు అభిమానులు చెవులు కోసుకుంటారు.. అలాంటి గొప్ప వ్యక్తి ట్యూన్ ను ఓ వ్యక్తి అద్భుతం చేశాడు.. అతను ట్యూన్ ను కంపోజ్ చేసిన విధానం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. శంకర్ మహదేవన్ బ్రీత్లెస్ ఒక సంగీత అద్భుతం, ప్రజలు…