ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంగళవారం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు డీప్ఫేక్ల సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే ఉన్న ఐటీ నిబంధనలను అనుసరించాలని ఆదేశిస్తూ ఒక అడ్వయిజరీ జారీ చేసింది.
ఈరోజుల్లో వెరైటీగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు.. కొత్తగా వంటలను చెయ్యాలని ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు.. అందులోనూ ఫుడ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. విచిత్రమైన కాంబినేషన్ తో ట్రై చేస్తున్నారు..అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు……
క్రిష్టమస్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం క్రిష్టమస్ ట్రీ..ఈ చెట్టును అలంకరించకుండా క్రిస్మస్ అసంపూర్ణంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ ప్రియమైన వారితో కలిసి క్రిస్మస్ను జరుపుకుంటారు, ఒకరికొకరు బహుమతులు మరియు లైట్లు, గంటలు, వివిధ బాల్స్ , పుస్తకాలు లేదా బహుమతులు వంటి ఆభరణాలతో ఈ చెట్టును ప్రత్యేకంగా అలంకరిస్తారు.. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి క్రిష్టమస్ ట్రీని ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారు చేశారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్…
సోమవారం క్రిస్మస్ పండగ సందడి ముగిసింది.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఫొటోలని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..దాదాపు అందరు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు.. ఇక మెగా ఫ్యామిలీ సంగతి మాటల్లో చెప్పలేము.. మెగా అల్లు ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వీళ్ళ ఫ్యామిలిలో ఏ పండగ వచ్చిన…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. యుదసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రారంభించే సమయంలో కొరటాల శివ మాట్లాడుతూ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని ఫ్యాన్స్…
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య నెట్టింట పోస్టర్ వార్ మొదలైంది.
తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లహరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తన సోషల్ మీడియాలో హాటు పోజులతో ఫోటో షూట్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది.. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.. ఈ క్రమంలో తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ ను జరుపుకుంది.…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారు.. వివాహం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. అర్బాజ్ ఖాన్ తన స్నేహితురాలైన షురాఖాన్ ను వివాహం చేసుకున్నారు.. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.. ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ముంబయిలోని అర్బాజ్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ శర్మ నివాసంలో జరిగిన నికాహ్ వేడుకలో వీరిద్దరూ ఒకింటివారయ్యారు. అర్బాజ్ ఖాన్, షురాఖాన్ ను…
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర తహసీల్దార్ ముర్షావలి కలిశాడు మెలవాయి పంచాయతీకి చెందిన ఓ రైతు.. తన సొంత పొలం సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. మీ కింది స్థాయి అధికారులు డబ్బులు లేనిదే పని చేయడం లేదని ఆవేదన వెల్లబోసుకున్నాడు ఆ రైతు.. ఇక, ఆ రైతు మాటలకు స్పందించిన తహసీల్దార్.. వెటకారంగా మాట్లాడుతూ.. సీఎం లాంటివారే డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు.. మేమెంత? అని ప్రశ్నించాడు.
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడం కోసం యువత రకరకాల విన్యాసాలను చేస్తున్నారు.. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. అలాంటి వీడియోలో లెక్క లేనన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఓ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవ్వడం మాత్రమే కాదు.. నెటిజన్ల కామెంట్స్ ను అందుకుంటుంది.. ట్రాఫిక్ ఆగిపోయే సమయంలో పబ్లిక్ స్ట్రీట్లో ఒక అమ్మాయి దూకుడుగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను చిత్రీకరించిన వీడియో వైరల్గా…