Moto X70 Air Pro: మోటరోలా త్వరలో Moto X70 Air Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అధికారిక విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇప్పటికే స్లిమ్ డిజైన్, పెరిస్కోప్ కెమెరా వంటి ఫీచర్లను మోటరోలా టీజ్ చేసింది. ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ అయ్యే అవకాశముండగా, గ్లోబల్ మార్కెట్‌లో భారత్ సహా మోటోరోలా సిగ్నేచర్ బ్రాండింగ్ లేదా Motorola Edge 70 Ultra పేరుతో విడుదలయ్యే అవకాశం…
Infinix Note Edge: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి నోట్ (Note) సిరీస్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఓ టిప్‌స్టర్ నుండి Infinix Note Edge పేరుతో పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదుగానీ.. కొన్ని కీలక ఫీచర్లు మాత్రం కన్ఫర్మ్ అయ్యాయి. ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఒక అల్ట్రా-స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ తో రానుందని సమాచారం. డిజైన్ పరంగా ఇది మోటోరోలా…
Realme 16 Pro+ 5G: రియల్మీ (Realme) కొత్తగా Realme 16 Pro సిరీస్ ను భారత్‌లో వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్లో Realme 16 Pro 5G, Realme 16 Pro+ 5G మోడల్స్ ఉండనున్నాయి. ఇవి భారత్‌కు ప్రత్యేకంగా రూపొందించిన రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే Realme 16 Pro 5G స్పెసిఫికేషన్లను వెల్లడించిన కంపెనీ.. తాజాగా Realme 16 Pro+ 5Gకి…
Samsung Galaxy S26 Series: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు ధరల విషయంలో షాక్ ఇవ్వనున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. Samsung Galaxy S26 సిరీస్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశముందని, దీనికి ప్రధాన కారణం కాంపోనెంట్ ఖర్చులు పెరగడం అని తెలుస్తోంది. నివేదికల ప్రకారం త్వరలో రాబోయే Galaxy S26, Galaxy S26+, Galaxy S26 Ultra మోడళ్లతో కూడిన ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 2026లో…
OnePlus Turbo 6 Series: వన్ ప్లస్ (OnePlus) నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. OnePlus Turbo 6 సిరీస్ త్వరలో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్లో రెండు మోడళ్లు ఉంటాయని వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ లో OnePlus Turbo 6, OnePlus Turbo 6V స్మార్ట్ ఫోన్స్ ఉండనున్నాయి. అయితే లాంచ్‌కు ముందే ఈ రెండు ఫోన్ల డిజైన్, కీలక స్పెసిఫికేషన్లను…
Realme 16 Pro: రియల్ మీ (Realme) నుంచి రాబోతున్న కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రియల్ మీ 16 ప్రో (realme 16 Pro)కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ జనవరి 6, 2026న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే,డిజైన్ పరంగా ఈ మోడల్లో పెద్ద అప్‌గ్రేడ్స్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. రాబోయే రియల్ మీ 16 ప్రోలో శాంసంగ్ HP5 ఫ్లాగ్‌షిప్ సెన్సార్‌తో 200MP LumaColor ప్రైమరీ…
HMD Pulse 2: హెచ్ఎండీ (HMD) బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్లో నెక్స్ట్ మోడల్‌గా HMD Pulse 2ని త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి అనేక విషయాలు లీక్ అయ్యాయి. హెచ్ఎండీ ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా ఈ ఫోన్ కోడ్ నేమ్ M-Kopa X3తో రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే ఉంటుందని, ఇది 90Hz రిఫ్రెష్ రేట్…
Poco M8, M8 Pro: భారత్‌లో పోకో (Poco) సంస్థ కొత్త M-సిరీస్ స్మార్ట్ఫోన్ల లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేసింది. అయితే ఫోన్ల పేర్లు, స్పెసిఫికేషన్లు, డిజైన్‌పై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే లీకులు, సర్టిఫికేషన్ లిస్టింగ్స్ ఆధారంగా ఈ డివైజ్‌లు త్వరలోనే భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లీకైన నివేదికల ప్రకారం.. కొత్తగా రాబోయే ఈ స్మార్ట్ ఫోన్లు Poco M8, Poco M8 Proగా మార్కెట్‌లోకి రావొచ్చు.…