Poco M8, M8 Pro: భారత్‌లో పోకో (Poco) సంస్థ కొత్త M-సిరీస్ స్మార్ట్ఫోన్ల లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేసింది. అయితే ఫోన్ల పేర్లు, స్పెసిఫికేషన్లు, డిజైన్‌పై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే లీకులు, సర్టిఫికేషన్ లిస్టింగ్స్ ఆధారంగా ఈ డివైజ్‌లు త్వరలోనే భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లీకైన నివేదికల ప్రకారం.. కొత్తగా రాబోయే ఈ స్మార్ట్ ఫోన్లు Poco M8, Poco M8 Proగా మార్కెట్లోకి రావొచ్చు.…
Vivo V70, Vivo T5x:వివో సంస్థ తాజాగా Vivo V70 మొబైల్ సంబంధించి మరోసారి సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో దర్శనమిచ్చి.. గ్లోబల్ రిలీజ్‌కు కంపెనీ సిద్ధమవుతోందని సూచించింది. ఇప్పుడు ఈ ఫోన్ భారత మార్కెట్లో కూడా రానున్నట్టు స్పష్టమైంది. BIS (Bureau of Indian Standards) సర్టిఫికేషన్ వెబ్సైట్లో Vivo V70 (మోడల్ నంబర్ V2538) కనిపించింది. ఇది IMEI రికార్డ్‌లో కనిపించిన అదే మోడల్ నంబర్ కావడంతో.. భారత లాంచ్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్టే అని…
Honor Magic 8 Lite: హానర్ (Honor) కంపెనీ యూకే మార్కెట్లో Honor Magic 8 Lite స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ భారీ 7,500mAh సిలికాన్–కార్బన్ బ్యాటరీ, బలమైన బాడీ, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ రోజువారీ హెవీ యూజ్ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. అలాగే ఇందులో మెరుగైన డిస్ప్లే క్వాలిటీ, మెరుగైన కెమెరా పనితీరు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. Hardik Pandya: వారికి హార్దిక్…
iPhone 17 Series: ఆపిల్ (Apple) సంస్థ ప్రకటించిన iPhone 17 సిరీస్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో భాగంగా iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్ వివిధ శ్రేణిలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. మరి ఈ మొబైల్స్ మోడల్ ధరలు, స్టోరేజ్ ఆప్షన్స్, రంగులు, ప్రీ-ఆర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి. iPhone 17: iPhone 17 ధర అమెరికాలో 256GB స్టోరేజ్…
Motorola edge 60 Fusion: మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టుగా, ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 12GB వరకు RAMను అందిస్తోంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా విభాగంలో మంచి…