Home
Smartphone News
Smartphone News News
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
REDMI Note 17: షియోమీ (Xiaomi) కొత్తగా రెడ్మీ నోట్ 17 (REDMI Note 17) స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, Qualcomm స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్, AI ఆధారిత యాంటీ-ఫ్రాడ్ సెక్యూరిటీ ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. పెద్ద డిస్ప్లే, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. OLED డిస్ప్లే:… -
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
Lava Virat V1 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) నుండి కొత్త విరాట్ (Virat) సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా Lava Virat V1 5G, Lava Virat V1 4G స్మార్ట్ఫోన్లను జూలై 21 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు కొత్త ‘విరాట్’ లైనప్‌లో తొలి మోడళ్లుగా మార్కెట్లోకి రానున్నాయి. ఈ స్మార్ట్… -
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
Itel Zeno 100 Pro: భారత మార్కెట్లో తన ఉనికిని కంపెనీ త్వరలో Itel Zeno 100 Proతో పాటు Itel Zeno 100 Lite స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్లకు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్లను విడుదల చేసిన కంపెనీ.. కొన్ని కీలక ఫీచర్లను తెలిపింది. ముఖ్యంగా ఈ రెండు ఫోన్లలో డ్యూరబిలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనపడుతుంది. ఈ ఫోన్లో MIL-STD 810H Military-Grade Durability సర్టిఫికేషన్‌ను అందిస్తున్నారు. అలాగే హీట్… -
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
టెక్నో నుండి కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ TECNO CAMON 50 Ultra 5Gను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌ను జూలై 17 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో పరిచయమైన ఈ స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. AI కెమెరా ఫీచర్లే హైలైట్: “Sees It All” అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన అధునాతన AI ఆధారిత కెమెరా ఫీచర్లను అందిస్తోంది.… -
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
Realme NARZO 100x 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన నార్జో సిరీస్‌ను మరింత విస్తరించేందుకు రియల్మీ (realme) రంగం సిద్ధం చేసింది. ఈ కొత్త realme NARZO 100x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో జూలై 15 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 8000mAh భారీ బ్యాటరీ. సాధారణ వినియోగంలో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని రియల్మీ పేర్కొంది. అంతేకాకుండా నాలుగేళ్ల… -
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ REDMI Note 17 Proకు సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో జూలై 14న విడుదల చేయనుంది. భారీ బ్యాటరీ, అత్యంత బలమైన బాడీ, అధునాతన డిస్ప్లేతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఎక్కువ కాలం ఉపయోగించుకునేలా డిజైన్ చేయడంపై షావోమీ ప్రత్యేక దృష్టి పెట్టింది. REDMI Note 17 Proలో కొత్త స్కై బ్లూ (Sky Blue) కలర్ ఆప్షన్‌ను అందిస్తున్నారు. లైట్… -
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
vivo T5 Lite 5G: వివో (vivo) భారత మార్కెట్లో తన కొత్త vivo T5 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది వచ్చిన vivo T4 Lite 5Gకు సక్సెసర్‌గా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే కంపెనీ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా.. ఇందులో భారీ బ్యాటరీతో పాటు పలు కీలక అప్గ్రేడ్లను ధృవీకరించింది. 6500mAh భారీ బ్యాటరీ: vivo T5 Lite… -
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
Moto g77 Power: మోటరోలా (motorola)భారత మార్కెట్లో తన కొత్త moto g77 Power స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. భారీ 7000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6400 ప్రాసెసర్, 50MP Sony కెమెరాతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్ మరింత స్మూత్ అనుభూతిని అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ (Corning… -
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
ఐక్యూ (iQOO) భారత మార్కెట్లో మరో కొత్త Z సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ iQOO Z11 పేరుతో వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, కంపెనీ తాజాగా దీనిని iQOO Z11 Lite పేరుతో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని iQOO ఇండియా సీఈఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీని కోసం అమెజాన్‌లో ఈ ఫోన్‌కు ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్ కావడంతో త్వరలోనే లాంచ్ కాబోతున్నట్లు అర్థమయ్యింది. టీజర్… -
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
Vivo: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ఉనికిని కాపాడుకోవడానికి వివో (Vivo) చైనాలో కొత్తగా Vivo G5i, Vivo G5z స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు డిజైన్, ఫీచర్లు, మెమరీ ఆప్షన్ల పరంగా ఒకే విధంగా ఉండగా.. పేర్లలో మాత్రమే తేడా ఉంది. వీటిలో 7,200mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 50MP కెమెరా వంటి ఫీచర్లతో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. Vivo G5i, Vivo G5z స్మార్ట్ఫోన్లలో 6.75 అంగుళాల…
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..