Rest Day in SL vs NZ Test Match: క్రికెట్‌లో మనం డ్రింక్స్ బ్రేక్, లంచ్ బ్రేక్, టీ బ్రేక్‌లను చూస్తుంటాం. అలానే రిజర్వ్ డే గురించి కూడా అందరికీ తెలుసు. అయితే విశ్రాంతి రోజు (రెస్ట్ డే) గురించి మాత్రం ఎవరికీ తెలీదు. మూడు దశాబ్దాల క్రితం ఉండే ఈ విశ్రాంతి రోజు.. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం అత్యంత అరుదనే చెప్పాలి. గత 30 ఏళ్లలో రెస్ట్ డే తీసుకున్న దాఖలు లేవు.…
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటన శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఫాలో ఆన్ ఆడుతున్న లంకేయులు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేశారు.