SKN: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన SKN పేరే వినిపిస్తుంది. బేబీ సినిమాకు నిర్మాతగా మారి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు SKN. మొదటి నుంచి మెగా ఫ్యామిలీకి.. ముఖ్యంగా అల్లు అర్జున్ కు వీరాభిమానిగా SKN అందరికి తెల్సిందే. ఎన్నో ఈవెంట్స్ లో బన్నీ కి ఎలివేషన్స్ ఇచ్చి అల్లు అభిమానుల చేత శభాష్ అనిపించుకున్న ట్రాక్ రికార్డ్ SKN ది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’.ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాపై ముందు నుంచి ఎంతో నమ్మకంగా వున్నారు మేకర్స్. వారు ఊహించిన స్థాయి కంటే భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా తెరకెక్కించారు. సాయి రాజేష్ గతంలో…
SKN Comments on Baby Movie Length: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ మూవీ సూపర్ హిట్ టాక్ తెచుకున్న క్రమంలో సినిమా టీం థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ థాంక్స్ మీట్‌లో నిర్మాత ఎస్కేఎన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మీడియాకు థాంక్స్, మీడియాలో నా స్నేహితులకు నచ్చితే చాలని అనుకున్నా కానీ అందరూ అద్భుతంగా…
SKN Emotional Note on Baby Movie Sucess: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, హర్ష చెముడు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన తాజా చిత్రం బేబీ. వాస్తవానికి ఈ సినిమా శుక్రవారం నాడు అంటే జులై 14 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఒకరోజు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా కొన్ని ప్రాంతాలలో ముందుగానే రిలీజ్ చేశారు. సినిమాకి…
Baby Trailer: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై SKN ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఓ రెండు హృదయాలు ఇలా అనే సాంగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దర్శకులు హీరోలకి అభిమానులైతే ఆ హీరోతో సినిమా చేసే సమయంలో చాలా ఫ్యాన్ మొమెంట్స్ ని సినిమాలో పెడుతూ ఉంటారు. హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’, కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట’, లోకేష్ కనగారాజ్ ‘విక్రమ్’ ఇలాంటి సినిమాలే. ఒక ఫ్యాన్ గా తమ హీరోలని ఎలా చూడాలి అనుకుంటున్నారో తెలుసు కాబట్టి ఈ దర్శకులు అలానే సినిమాలు చేస్తారు. దర్శకులు అయితే సినిమాలు చేస్తారు మరి ప్రొడ్యూసర్స్ అయితే ఏం చేస్తారు? ఏముంది ఏ స్టేజ్ దొరికినా…