నిర్మాత ఎస్.కె.ఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో పంచులు వేస్తూ స్పీచ్‌లు ఇచ్చే ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు, పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. అయితే, ఆయన అనుకోకుండా చేసిన ఒక గుప్త సాయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసలు విషయం ఏమిటంటే, రేఖా బోజ్ అనే ఒక నటి విశాఖపట్నం కేంద్రంగా పలు సినిమాల్లో నటించింది.…
టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న సమ్మె పరిస్థితుల నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్స్ చిత్ర నిర్మాణంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండ, ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కెట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేష్ వర్రె, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ఎస్ కేఎన్…
Baby Movie Team : విజయ్ దేవరకొండ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అటు వైష్ణవి కూడా బేబీతో వచ్చిన క్రేజ్ తో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన బేబీ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. బాక్సాఫీస్ వద్ద మూవీ వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో వైష్ణవికి, ఆనంద్ కు భారీ క్రేజ్ వచ్చింది. అయితే ఇదే సినిమా టైమ్ లో వైష్ణవి, ఆనంద్…
Baby Movie : వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో నటించిన బేబీ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘బేబీ’ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.
ప్రతిభావంతులైన రచయితలను ప్రోత్సహించేందుకు టాలెంట్ హంట్ ను సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ కంపెనీస్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాస్ మూవీ మేకర్స్, డైరెక్టర్ సాయి రాజేశ్ అమృత ప్రొడక్షన్స్ సహకారంతో ప్రకటించింది ఆహా ఓటీటీ. ఈ టాలెంట్ హంట్ ద్వారా ప్రతిభ గల రచయితలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టాలెంట్ హంట్ వివరాలను తెలిపే కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని…
అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తల్లో.. ఏది నమ్మాలో నమ్మకూడదో అర్థం కాకుండా ఉంటుంది. లేటెస్ట్‌గా రాజాసాబ్ విషయంలోను ఇదే జరిగింది. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో రాజా సాబ్ పై సూపర్ హైప్ ఉంది. మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌లో…
SKN Bought Auto to a Womans Family in Pithapuram: ఛారిటీ యాక్టివిటీస్ లో ముందుండి మంచి పేరు తెచ్చుకున్న వైరల్, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే విషయాలపై స్పందించి సహాయం చేస్తుంటారు. తాజాగా ఆయన పిఠాపురానికి చెందిన మరియమ్మ అనే మహిళకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. ఏపీలో ఎన్నికల సమయంలో పిఠాపురానికి చెందిన మరియమ్మ అనే మహిళ పవన్ కళ్యాణ్…
SKN: తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరిగిన విషయం తెల్సిందే. గుడుంబా శంకర్ దర్శకులు వీర శంకర్ నేతృత్వంలోని ప్యానల్.. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ ప్యానల్ లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వీరశంకర్ తో పాటు ఉపాధ్యక్షులుగా సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్ సాయి రాజేష్ , వశిష్ట భారీ మెజారిటీతో గెలుపొందారు.