Baby: బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న నిర్మాత SKN. నిర్మాతగా మారిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ ప్రొడ్యూసర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక బేబీ సినిమా తరువాత SKN పెద్ద హీరోతో సినిమా చేరాడు అనుకుంటే.. మరోసారి తనకు హిట్ ఇచ్చిన బేబీ టీమ్ నే నమ్ముకున్నాడు.
SKN:బేబీ సినిమాతో నిర్మాతగా మరి మంచి విజయాన్ని అందుకున్నాడు SKN. ఒక సాధారణ అల్లు అర్జున్ ఫ్యాన్ గా హైదరాబాద్ వచ్చిన అతను.. కంటెంట్ రైటర్ గా, పీఆర్వో గా.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. ఇక బేబీ సినిమాకు మంచి పేరు రావడంతో పాటు అల్లు అర్జున్ సైతం ఆ సినిమా ప్రశంసించడంతో SKN లెవెల్ మారిపోయింది.
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు.1970 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.. టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో పాన�
SKN: మెగా అభిమాని, నిర్మాత SKN గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడంలో SKN ముందు ఉంటాడు. ఇక ఈ మధ్యనే బేబీ సినిమాతో నిర్మాతగా మారి భారీ విజయాన్ని అందుకున్నాడు. ట్విట్టర్ లో కామెంట్స్ చేసుకొనే SKN ను పిలిచి తమవద్ద పెట్టుకున్నాడు అల్లు అర్జున్. అలా అతని కెరీర్ మొదలయ్యింది
Baby producer SKN clarifies on the attack on media person at Bhimavaram: బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. బేబీ సినిమా ప్రమోషన్‌స్లో భాగంగా భీమవరానికి వెళ్లిన ఆయనకు అక్కడి జర్నలిస్టులకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా ప్రతినిధులకు, ఎస్‌కేఎన్ మధ్య కాస్త రసాభాస జరిగినట్టుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుత�
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీ బాగుకోరుకొనేవారిలో మొదటి స్థానంలో ఉంటారు. తన, మన అనే బేధం లేకుండా అందరిని తన సొంత బిడ్డలుగానే చూస్తారు. ఇక సినిమాల విషయంలో అయితే.. సినిమా నచ్చితే.. నిర్మొహమాటంగా ఆ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. తాజాగా బేబీ సినిమాను చిరు ప్రశంసించారు.
Baby movie gets Megastar chiranjeevi’s Applause : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన తాజా మూవీ బేబీ. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్లు కూడా రాబడుతోంది. ఇక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. �
SKN: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన SKN పేరే వినిపిస్తుంది. బేబీ సినిమాకు నిర్మాతగా మారి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు SKN. మొదటి నుంచి మెగా ఫ్యామిలీకి.. ముఖ్యంగా అల్లు అర్జున్ కు వీరాభిమానిగా SKN అందరికి తెల్సిందే. ఎన్నో ఈవెంట్స్ లో బన్నీ కి ఎలివేషన్స్ ఇచ్చి అల్లు అభిమానుల చేత శభాష్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’.ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాపై ముందు నుంచి ఎంతో నమ్మకంగా వున్నారు మేకర్స్. వారు ఊహించిన స్థాయి కంటే భారీ విజయం సాధిం
SKN Comments on Baby Movie Length: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ మూవీ సూపర్ హిట్ టాక్ తెచుకున్న క్రమంలో సినిమా టీం థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ థాంక్స్ మీట్లో నిర్మాత ఎస్‌కేఎన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మీడియ