ప్రతి ఒక్కరికి ఆరోగ్యమైన మెరిసే చర్మం కలిగి ఉండాలని కోరుకుంటుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు మెరిసే చర్మం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందం పెంచుకోవడానికి మేకప్ వేసుకుంటారు. చాలా మంది అందంగా కనిపించేందుకు మేకప్ వేసుకుంటారు. మేకప్ వల్ల చర్మం సహజమైన కాంతిని కోల్పోతుంది.
చలికాలం వచ్చిందంటే పిల్లలు, పెద్దలకు పెదవులు పగిలిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు. చలి ప్రభావం ముఖం, పెదవులపై ఎక్కువగా కనిపిస్తుంది. పొడి పెదవులు ఛాయను పొడిగా మార్చడమే కాకుండా నొప్పిని కూడా కలిగిస్తాయి.
ప్రతి ఒక్కరూ అందమైన ముఖం కలిగి ఉండాలని కోరుకుంటారు. అందమైన ముఖం కలిగి ఉండటం వల్ల సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. అయితే ముఖం అందంగా కనిపించాలంటే శరీరానికి హైడ్రేషన్ అవసరం.