Beauty Tips : చలికాలంలో చర్మ సంరక్షణకు హోంమేడ్ ఫేస్ ప్యాక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలం వచ్చిందంటే చర్మం బాగా పొడాబారిపోయి పగిలి పొట్టు పొట్టుగా మరి నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి చలికాలంలో చర్మం శరీర సంరక్షణలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మీ చర్మం మరింత నిర్జీవంగా మారుతుంది. చలికాలంలో చర్మ సంరక్షణకు కాస్త ఓర్పు అవసరం. సమయం కేటాయించడం కూడా చాలా ముఖ్యం. పగిలిన నొప్పి, మంట, దురద తో కూడిన చర్మాన్ని నివారించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. పగుళ్ల వల్ల అసహాయంగా కనిపించడమే కాదు, నలుగురిలో ఉన్నా తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి చలికాలంలో సమస్య నుంచి బయట పడడానికి సింపుల్ టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలు ఫ్రూట్స్‌తో ఫేస్ ప్యాక్స్ అప్లై చేయడం వల్ల చర్మం నిగారింపు సొంతం చేసుకోవడమే కాకుండా పగలకుండా డ్రై కాకుండా ఉంటుంది.

Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
పాలు : ఒక టేబుల్ స్పూన్ బాదం పొడిలో రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలను కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని స్మూత్ గా పొడిబారకుండా మారుస్తుంది.

నిమ్మ తేనే : ఒక నిమ్మకాయ లోని రసం తీయాలి. అందులో రెండు రెండు టేబుల్ స్పూన్ల,తేనే కలిపి దూదితో ముఖానికి రాసుకోవాలి. నిమ్మలో ఉండే విటమిన్ సీ, తేనే ఉండే యాంటీ ఇన్ఫ్లామెటరీ గుణాలు చర్మం పగలకుండా దురద పెట్టకుండా చేస్తాయి.

బొప్పాయి : బాగా పండిన బొప్పాయి గుజ్జు, అరటిపండు గుజ్జుని మిక్స్ చేసి ఒక టేబుల్ స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే చర్మానికి కావలసిన మాశ్చరైజర్ అందుతుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?