Home
Skin Care
Skin Care News
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
Moringa Soup: చలికాలంలో చలి గాలులకి ముఖంలో ఉన్న కాంతి తగ్గిపోయి, బుగ్గలపై సహజమైన ఎరుపుదనం లేదా గ్లో (Natural Glow) తగ్గుతుంది. దీనికోసం ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ (Skin Care Products) మీద వేలల్లో డబ్బులు తగలెట్టడం కంటే, శరీరాన్ని లోపల నుంచే హెల్తీగా, గ్లోయింగ్గా మార్చుకోవడం చాలా బెటర్. ఈ వింటర్ సీజన్ (Winter Season) లో రాత్రి పూట డిన్నర్ టైమ్లో (Dinner Time) ఒక గిన్నె వేడి వేడి మోరింగా… -
Kitchen Hacks : వంటతో చేతులు గరుకుగా మారాయా? ఇలా చేస్తే మళ్లీ మెత్తబడతాయి.!
Kitchen Hacks : కొంతమంది మహిళలు ప్రతిరోజూ వంటగదిలో గంటల తరబడి సమయం గడుపుతుంటారు. కూరగాయలు కడగడం, తరగడం, పాత్రలు శుభ్రం చేయడం, పిండి కలపడం , వంటగది కౌంటర్ టాప్లను తుడవడం వంటి పనులు చేస్తుంటారు. అయితే నిరంతరం నీరు, గిన్నెలు కడిగే డిటర్జెంట్లు, సబ్బులు , రసాయనాలు వాడటం వల్ల చేతుల్లోని సహజమైన తేమ తగ్గిపోయి, చర్మం పొడిబారడం, గరుకుగా మారడం , కొన్నిసార్లు పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం… -
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
Rainy Season Tips : మన పూర్వీకులు అందించిన అద్భుతమైన ఆయుర్వేద మూలికల్లో ‘త్రిఫల చూర్ణం’ ఒకటి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో తయారయ్యే ఈ పొడి కేవలం పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే కాకుండా, చర్మ సమస్యలను తగ్గించడంలోనూ బాగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గజ్జి, తామర వంటి దురదతో కూడిన మొండి చర్మ సమస్యలతో బాధపడేవారికి, రసాయన క్రీముల జోలికి వెళ్లకుండా ఎలాంటి దుష్ప్రభావాలు లేని సహజ పరిష్కారాన్ని త్రిఫల అందిస్తుంది. ఇందులో ఉన్న… -
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
Home Remedies : సాధారణంగా మనం వంటలు చేసేటప్పుడు కూరగాయలు, పండ్ల తొక్కలను పనికిరాని చెత్తగా భావించి డస్ట్బిన్లో పారేస్తుంటాం. కానీ మన అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే, ఆ తొక్కలను అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం నిత్యం వాడే బంగాళాదుంప (ఆలుగడ్డ) తొక్కలు చర్మ సౌందర్యానికి, కేశ సంరక్షణకు ఒక సంజీవనిలా పనిచేస్తాయి. బంగాళాదుంపలలో విటమిన్ సి, పొటాషియం, ఐరన్ , సహజ బ్లీచింగ్ ఏజెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై మచ్చలను తొలగించి,… -
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
Carrot Oil : చర్మ ఛాయను మెరుగుపరుచుకోవడానికి నేటి కాలంలో చాలా మంది రకరకాల కృత్రిమ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కెమికల్స్ ఎక్కువగా ఉండే బ్లీచింగ్ వంటి ప్రొడక్ట్స్ వాడటం వల్ల చర్మం అలర్జీల బారిన పడటమే కాకుండా అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. ఇలాంటి రసాయన పద్ధతులకు దూరంగా ఉంటూ, ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన పదార్థాలతో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోగలిగే ఒక అద్భుతమైన మార్గం అందుబాటులో ఉంది. చర్మానికి మేలు చేసే మూడు అద్భుత పదార్థాలు ఈ… -
Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!
వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగినప్పుడు శరీరాన్ని చల్లబరుచుకోవడానికి చాలా మంది పండ్ల రసాలను ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ సీజన్లో విరివిగా లభించే అనానస్ (పైనాపిల్) జ్యూస్ రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాల్షియం, ఫైబర్, విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పండు వేసవిలో మన శరీరాన్ని ఎలా కాపాడుతుందో ఇక్కడ తెలుసుకోండి. 1. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది వేసవిలో వచ్చే ప్రధాన సమస్య డీహైడ్రేషన్ (శరీరంలో… -
Besan for Pigmentation: శనగపిండి పిగ్మెంటేషన్ను తొలగిస్తుందా..? సంచలన విషయాలు..
Besan for Pigmentation: ప్రస్తుతం చర్మ సంరక్షణకు సంబంధించిన చిట్కాలకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. -
Cucumber Benefits: రోజూ కీర దోసకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు..?
మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి. -
Glowing Skin: ఈ చిన్న పని చేయండి.. ముఖంపై ఉండే మొటిమలను తగ్గించుకోండి!
Glowing Skin: ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో కాలుష్యం, చేదు ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాల వల్ల చర్మం అసలైన కాంతిని కోల్పోవడం సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి, సరైన చర్మ సంరక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ముఖం మీద మొటిమల గుర్తులను తగ్గించడంలో, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో అనేక ఇంటి చిట్కాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అందులో పటిక కూడా ఒకటి. ఇది ముఖం మీద అనేక… -
Every Day Bathing: అయ్యబాబోయ్.. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఇన్ని నష్టాలా!
స్నానం అనేది శరీర పరిశుభ్రతను కాపాడేందుకు చేసే ఓ అలవాటు. చాలామంది ప్రతిరోజు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా సంభవిస్తాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిపై దీని ప్రభావం కనిపించొచ్చు. మరి రోజూ స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం. చర్మం పొడిబారడం: తరచూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ తేమ…
తాజావార్తలు
-
Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
-
Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ఆత్మకథలో తప్పులు.. దాచిన విషయాలే వివాదాలు!
-
No Flying Zone: విజయవాడలో అమిత్ షా పర్యటన.. కీలక ప్రాంతాల్లో ‘నో ఫ్లైయింగ్ జోన్’ అమలు..
-
Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
-
Veeradhi Veerulu: మాస్ మహారాజా – శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!