Multani mitti Face Beauty: అందమైన ముఖం కోసం సింపుల్ చిట్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multani mitti Face Beauty: ప్రతి ఒక్కరూ అందమైన ముఖం కలిగి ఉండాలని కోరుకుంటారు. అందమైన ముఖం కలిగి ఉండటం వల్ల సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. అయితే ముఖం అందంగా కనిపించాలంటే శరీరానికి హైడ్రేషన్ అవసరం. లేదంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్కిన్ బ్యూటీషియన్లు చెబుతున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ముఖాన్ని మెరిసేలా ఉంచుకోవడం చాలా మందికి పెద్ద సవాల్‌గా మారింది. ముఖ సౌందర్యం, చర్మసౌందర్యం కోసం రకరకాల సహజసిద్ధమైన పద్ధతులను అనుసరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాల రుచిని పెంచేందుకు పెరుగును ఉపయోగిస్తారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కానీ ముఖానికి, చర్మ సౌందర్యానికి ఈ పెరుగు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read also: Students Struggle For Bus: బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు.. ఉద్రిక్తత
Also Read
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
ఇది చర్మంపై తేమను పెంచడమే కాకుండా, ముఖంపై చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది చర్మంపై నల్ల మచ్చలను కూడా తొలగిస్తుంది. అయితే దీని కోసం ముందుగా పెరుగు తీసుకోండి.. పెరుగును రాత్రిపూట ముఖానికి పట్టించి 20 తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ముఖంపై నలుపు తగ్గడమే కాకుండా చర్మం అందంగా కనిపిస్తుంది. ముల్తానీ మిట్టి శతాబ్దాల నుండి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. ఇందులోని గుణాలు చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా కాంతివంతంగా మార్చుతాయి. ఈ మట్టిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి కళ్లకింద నల్లటి వలయాలు ఉన్న చోట రాసుకుంటే త్వరలోనే మంచి ఫలితాలుంటాయని స్కిన్ బ్యూటీషన్లు అంటున్నారు. ఇది ముఖంపై మొటిమలను కూడా నియంత్రిస్తుంది. దీని కోసం ముల్తానీ మిట్టిని పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని రోజూ ముఖానికి పట్టించాలి. దీంతో ముఖానికి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి.
Tiger Route Changed: మహారాష్ట్రకు మకాం మార్చిన కొత్త పులి
తాజావార్తలు
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!