తెలుగు సినీ నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు అలియాస్ చిట్టూరి శ్రీనివాస నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది. చిట్టూరి శ్రీనివాస యూ టర్న్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత స్కంద, కస్టడీ, సిటీమార్, బ్లాక్ రోజ్ వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఆ సినిమాలు ఆడకపోయినా నాగార్జునతో చేసిన నా సామి రంగా సినిమా మాత్రం హిట్ అవడంతో ప్రస్తుతానికి మరిన్ని సినిమాలు చేస్తున్నారు. ALso Read:War 2: సినిమా…
Skanda VS Bhagavanth kesari TRP Ratings: థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా ఆలస్యంగా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో రిజల్ట్ తో సంబంధం లేకుండా టీవీ ఆడియన్స్ సినిమాలను చూస్తున్న తీరు హాట్ టాపిక్ అవుతుంది. థియేటర్లలో హిట్ అయిన సినిమాని బుల్లితెర ప్రేక్షకుల పెద్దగా ఆదరించడం లేదు సరి కదా ఇక్కడ దారుణమైన డిజాస్టర్ అని భావించిన సినిమాలను మాత్రం బుల్లితెర మీద హిట్ చేస్తున్నారు.
Skanda: సాధారణంగా కొన్ని సినిమాలు.. థియేటర్ లో ప్లాప్ టాక్ ను తెచ్చుకుంటాయి. కానీ, అవే సినిమాలు ఓటిటీలోనో, టీవీ లోనో వస్తే భారీ రెస్పాన్స్ అందుకుంటాయి. ప్రేక్షకులు కూడా మొదటిరోజు.. మొదటిషోకు వెళ్లి కొద్దిగా నచ్చకపోయినా సినిమా ప్లాప్ అని చెప్పేస్తారు. అదే ప్రేక్షకులు టీవీ లో వస్తే.. ఛానెల్ తిప్పకుండా చూస్తారు.
Skanda has become the highest-viewed Tollywood film in the first 24 hours on Disney+ Hotstar in 2023: బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన “స్కంద” సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించగా, శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దీంతో “స్కంద”, దాని దర్శకుడు బోయపాటిపై OTT…
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకెక్కించారు. దీనితో ముందు నుంచే సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..హై ఓల్టేజ్ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలతో బోయపాటి మార్క్ తో స్కంద తెరకెక్కింది. స్కంద సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి భారీ దాదాపుగా రూ. 50 కోట్ల బడ్జెట్‍తో నిర్మించారు. రెండు గంటల 47 నిమిషాల నిడివి…
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ స్కంద ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన స్కంద సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. హీరో రామ్ కు ఈ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వ లేకపోయింది.…
Skanda OTT streaming Postponed: రామ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో స్కంద అనే సినిమా తెరకెక్కింది. బోయపాటి శ్రీను స్నేహితుడి చిట్టూరి శ్రీను నిర్మాణంలో శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఒక రేంజ్ లో తెరకెక్కించి రిలీజ్ చేశారు. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఈరోజు కావాల్సి ఉంది కానీ ఇప్పుడు…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద. ఈ సినిమాను ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకేక్కించారు.పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల మరియు బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో శ్రీకాంత్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, ప్రభాకర్, గౌతమి మరియు ఇంద్రజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ట్రైలర్ తో విడుదలకు ముందే హైప్ సొంతం చేసుకున్న స్కంద…
ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా లో మేజర్ మూవీ హీరోయిన్ సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ మరియు దగ్గుబాటి రాజా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి…
Skanda and Peddha Kapu Sequel Plans Dropped: ఈ మధ్య కాలంలో సినిమాలను రెండు భాగాలుగా చేస్తున్న ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్టున్నప్పుడే రెండు భాగాలూ అని అనౌన్స్ చేస్తుంటే మరికొన్నిటిని సెట్స్ మీద ఉండగా ఇంకా కొన్నిటిని సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా చివరిలో సీక్వెల్ అనౌన్స్ చేశారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన పెద్ద కాపు 1…