Home
Sithara Entertainments
Sithara Entertainments News
-
Nani: బ్లాక్ బస్టర్ డైరెక్టర్తో నాని.. ఇది మామూలు లైనప్ కాదయ్యా!
వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, తన మార్కెట్ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లేలా పక్కా ప్లానింగ్తో సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “ది ప్యారడైజ్” చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో నాని తన కెరీర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. కొత్త సినిమాలను లైన్లో పెడుతున్నాడు నాని. “ది ప్యారడైజ్” తర్వాత నాని, యంగ్ టాలెంటెడ్… -
Mega 158 : కృతికాదు అనశ్వర్ కాదు.. బాబీ సినిమాలో మెగా డాటర్ గా ఎవరంటే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చిరు – బాబీ కాంబోలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో చిరు కూతురుగా ఎవరు నటిస్తారనేదానిపై కొద్దీ రోజలుగా రోజుకొక పేరు వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం ఇప్పటి వరకు ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి పేరు ప్రముఖంగా వినిపించింది. కాని ఇటీవల కొద్ది రోజులగా ‘మలయాళ… -
Funky : ఫంకీ’లో క్రేజీ సర్ప్రైజ్.. ఆ ఇంట్రెస్టింగ్ కామియో ఎవరిదో తెలుసా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సృజనాత్మక దర్శకుడు అనుదీప్ కె.వి.ల కలయికలో వస్తోన్నచిత్రం ‘ఫంకీ‘. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఫిబ్రవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ కామియో ఉందని, అది సినిమాకు హైలైట్గా నిలవనుందని ఒక టాక్ టాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. Also Read : Spirit :… -
FUNKY Trailer: అనుదీప్ మార్క్ కామెడీతో.. విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్!
FUNKY Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కె.వి. కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘FUNKY’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ అని అర్థం అవుతుంది. డైరెక్టర్ అనుదీప్ తన గత చిత్రాలైన ‘జాతి రత్నాలు’, ‘ప్రిన్స్’ తరహాలోనే వింతైన లాజిక్స్తో, పొట్ట చెక్కలయ్యే డైలాగులతో… -
Naga Vamsi: మీనాక్షి నా బుర్ర తినేసేది.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
Naga Vamsi: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న ‘అనగనగా ఒక రాజు’లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది… -
Suriya46 : సూర్య-వెంకీ అట్లూరి సినిమా OTT రైట్స్ ఫిక్స్..
స్టార్ హీరో సూర్య నేరుగా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ‘Suriya46’ (వర్కింగ్ టైటిల్) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథాంశం గురించి నాగవంశీ రీసెంట్గా షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో సూర్య 45 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తుండగా, ఆయనకు 20 ఏళ్ల అమ్మాయికి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథగా ఇది… -
Anaganaga Oka Raju : పది షోలు మాత్రమే ఇస్తామన్నారు – నవీన్ పోలిశెట్టి
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14) థియేటర్లలోకి వచ్చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, మారి దర్శకత్వం వహించారు. వరంగల్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్తో మొదలైన జోరు, నేడు విడుదల తర్వాత సోషల్ మీడియాలో వినిపిస్తున్న పాజిటివ్ టాక్తో మరింత రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో… -
Anaganaga Oka Raju: ప్రేక్షకులే నా బ్యాక్ గ్రౌండ్- వీన్ పొలిశెట్టి!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం.. తాజాగా హన్మకొండలో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించింది. ఇందులో భాగంగా నవీన్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ‘నాకు సినీ నేపథ్యం (ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్) లేదని అందరూ అంటుంటారు, కానీ నాకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా..… -
Lenin: కట్టుకోబోయే వాడికి కళ్లతో మాట్లాడిన వినబడుతుందంటున్న.. భాగ్యశ్రీ భోర్సే
Lenin: అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లెనిన్’. యంగ్ హీరో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘వారేవా వారేవా’ ఈ రోజు రిలీజ్ అయింది.. ఈ సింగిల్ స్టార్టింగ్లో ‘భారతి’గా కనిపించనున్న భాగ్యశ్రీ భోర్సే మాట్లాడుతూ.. కట్టుకోబోయే వాడికి కళ్లతో మాట్లాడిన వినబడుతుందని చెబుతూ స్టార్ట్ అవుతుంది. ఇందులో రొమాంటిక్ లవర్ బాయ్ ఇమేజ్లో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జోడీ కెమిస్ట్రీ చూస్తే.. ఫిదా అయిపోవాల్సిందే..… -
Akhil Akkineni Lenin: అఖిల్ ఫ్యాన్స్కి ట్రీట్.. ‘లెనిన్’ ఫస్ట్ సింగిల్కి డేట్ లాక్
Akhil Akkineni Lenin: అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్కు డేట్ లాక్ చేశారు మేకర్స్. నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్తో సినీ ప్రేమికుల్లో హైప్ పెంచేసిన ఈ మూవీ టీమ్, ఇప్పుడు సాంగ్ రిలీజ్ డేట్ రివీల్ చేసి మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జనవరి 5న విడుదల కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ రిలీజ్ చేశారు.…
తాజావార్తలు
-
Pakistan ISI Honey Trap: విడాకులు తీసుకున్న, నిరుద్యోగ భారతీయ మహిళలే టార్గెట్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్!
-
CM Revanth Reddy : అమిత్ షాకు రేవంత్ రెడ్డి సవాల్.. ఓవైసీపై పోటీ చేయగలరా.?
-
Illegal Egg Donation Case : అండాల అక్రమ దందాలో మరో ట్విస్ట్.. ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం
-
AP Elections: ఏపీ జడ్పీ పరోక్ష ఎన్నికల్లో ఎన్డీయే కూటమి జైత్రయాత్ర.. 28 స్థానాల్లో 27 కైవసం..
-
Supreme Court: కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి.. విజయ్ సర్కార్కు ఎదురుదెబ్బ..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!