Kingdom : కింగ్డమ్.. హిందీ రిలీజ్ కు రామ్.. రామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్ కు భారీ స్పందన వచ్చింది. షూటింగ్ ముగించి రీ రికార్డింగ్ వర్క్స్ లో బిజీగా ఉంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాన కోసం అనిరుధ్ నుంచి మరో పాట రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
Also Read : Bellamkonda : మరో రీమేక్ చేస్తున్న బెల్లంకొండ.. రీమేక్ స్టార్ అని ట్రోల్స్..
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
కాగా కింగ్‌డమ్ మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కావడంతో రిలీజ్ వాయిదా పడింది. మొత్తానికి అనేక వాయిదాల అనతరం ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెడుతుంది. మొదట ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం తో పాటు హిందీలోను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు హింది రిలీజ్ ను ఆపేయాలని డిసైడ్ అయ్యారు. వాస్తవంగా అది మంచి నిర్ణయం కూడా. బాలీవుడ్ మోజులో అదనపు హంగులు చేర్చి, ముంబై ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టడం లేదు. గత కొన్నేళ్లుగా యంగ్ హీరోలు చాలా మంది బాలీవుడ్ లో మార్కెట్ కోసం ఆరాటపడుతున్నారు. కానీ ప్రయోజనం సూన్యం. ఇప్పుడు కింగ్డమ్ మేకర్స్ కూడా తత్త్వం భోదపడి హిందీ రిలీజ్ ను ఆపేసారు. డైరెక్ట్ గా ఓటీటీలో మాత్రమే హిందీ వర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..