Home
Sithara Entertainments
Sithara Entertainments News
-
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కాన్ఫిడెంట్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే సంజయ్ రామస్వామి లాంటి పాత్రను మళ్లీ తీసుకురాబోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని, ఆ మాటపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సూర్య ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వాటి సరసన ‘విశ్వనాథ్ & సన్స్’ కచ్చితంగా చేరుతుందని… -
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
Trivikram: సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలకు సంబంధించి ప్రత్యేకమైన కాంపౌండ్స్, గ్రూప్స్ ఉంటాయనే చర్చ తరచూ వినిపిస్తుంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఒక బ్యానర్లో పనిచేసే వ్యక్తుల మధ్య మంచి అనుబంధం ఏర్పడితే.. అదే బంధం కొనసాగుతుందని, దానికి ప్రత్యేకమైన అగ్రిమెంట్లు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. నిర్మాతల కాంపౌండ్స్, దర్శకుడు త్రివిక్రమ్తో… -
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
Grand Comeback: కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరో నితిన్ ఇప్పుడు భారీ కంబ్యాక్ కోసం పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వరుస ప్లాప్లతో కెరీర్ డెంజర్ జోన్లో ఉన్న హీరో నితిన్ ఇప్పుడు ఒకేసారి మూడు విభిన్న ప్రాజెక్ట్లను లైన్లో పెట్టి మరోసారి సక్సెస్ బాట పట్టాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కమర్షియల్ ఎంటర్టైనర్ నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా వరకు, అలాగే కొత్త దర్శకుడితో మరో ప్రాజెక్ట్ను కూడా… -
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
Naga Vamsi: తెలుగు సినీ పరిశ్రమను ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న అతిపెద్ద సమస్యల్లో సినిమా పైరసీ ఒకటి. భారీ బడ్జెట్తో తెరకెక్కే చిత్రాలు రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే పైరసీ వెబ్సైట్లు, టెలిగ్రామ్ ఛానళ్లలో దర్శనమివ్వడం నిర్మాతలకు భారీ నష్టాలను మిగులుస్తోంది. అయితే తాజాగా రిలీజ్ అయిన ‘లెనిన్’ సినిమా విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి తొలి వీకెండ్ పూర్తయ్యే వరకు పెద్ద ఎత్తున పైరసీకి సంబంధించిన ఎలాంటి సమాచారం… -
Lenin 3 days collection : లెక్క మారింది.. అఖిల్ 2.O మాస్ బ్యాటింగ్
అక్కినేని అభిమానులు ఎంతో కాలంగగా ఎదురు చూస్తున్న సమయం ఇది. కెరీర్ స్టార్టింగ్ నుంచి మాస్ హిట్ కోసం తపిస్తున్న అఖిల్కు లెనిన్ మాసివ్ హిట్ ఇచ్చింది. ఎలాగైనా సరే అఖిల్కు హిట్ ఇవ్వాలని డిసైడ్ అయిన నాగార్జున అనుకున్నట్టే కొడుక్కి సూపర్ హిట్ ఇచ్చేశాడు. ఈ సందర్భంగా తండ్రీ కొడుకులు ఎమోషనల్ అయిపోయారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలలో లెనిన్ బిగ్గెస్ట్ హిట్గా… -
Lenin Censor Talk : ‘లెనిన్’ సెన్సార్ టాక్.. పెద్ది లాంటి షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ విడుదలకి సిద్ధమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ను జారీ చేసింది. సినిమా అవుట్పుట్ చూసిన సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సెన్సార్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రీన్ప్లే ఎక్కడా ల్యాగ్ లేకుండా… -
Naga Vamsi: “మేం కంటెంట్ ఓనర్లం.. ఎప్పుడు డ్యామేజ్ చేయాలో మాకు తెలుసు!”.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్!
Naga Vamsi: టాలీవుడ్లో ఎప్పుడూ లౌడ్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ ‘ఫైర్ బ్రాండ్’ అనిపించుకునే ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్), ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్గా ఉండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాదాలకు దూరంగా ఉంటున్నారని, కామెంట్స్ చేయడం తగ్గించారని వస్తున్న రూమర్లపై తనదైన శైలిలో స్పందించారు. తన మౌనం వెనుక ఒక బలమైన వ్యూహం ఉందని చెబుతూ తనను టార్గెట్ చేసిన… -
Nagarjuna: కొడుకు కోసం రంగంలోకి దిగిన కింగ్.. అఖిల్ ‘లెనిన్’ వెనుక నాగార్జున మాస్టర్ ప్లాన్!
Nagarjuna: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కేవలం బిజినెస్ పరంగానే కాకుండా, క్రియేటివ్ వైజ్ కూడా ఎంతో స్పెషల్ అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్కు కింగ్ నాగార్జున కేవలం సపోర్ట్గా నిలవడమే కాకుండా, క్రియేటివ్ స్పేస్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారని నాగవంశీ స్పష్టం చేశారు. ఈ… -
Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
Lenin Trailer : అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (LENIN). ఈ మూవీ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం వైజాగ్లో చిత్ర ట్రైలర్ను మేకర్స్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున , సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్ సంగీతాన్ని… -
Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!
టాలీవుడ్లో వినూత్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న సరికొత్త మూవీ ‘ఎపిక్’. ఆదిత్య హసన్ దర్శకత్వంలో వైష్ణవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించి ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్కు లైన్ క్లియర్ చేసుకుంది. ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లర్గా వస్తున్న ‘ఎపిక్’ చిత్రాన్ని జూలై 24న…
తాజావార్తలు
-
CM Revanth Reddy : అమిత్ షాకు రేవంత్ రెడ్డి సవాల్.. ఓవైసీపై పోటీ చేయగలరా.?
-
Illegal Egg Donation Case : అండాల అక్రమ దందాలో మరో ట్విస్ట్.. ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం
-
AP Elections: ఏపీ జడ్పీ పరోక్ష ఎన్నికల్లో ఎన్డీయే కూటమి జైత్రయాత్ర.. 28 స్థానాల్లో 27 కైవసం..
-
Supreme Court: కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి.. విజయ్ సర్కార్కు ఎదురుదెబ్బ..
-
Home Guards Recruitment : తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి కసరత్తు.. డీజీపీ కీలక సమీక్ష!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!