Home
Sithara Entertainments
Sithara Entertainments News
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
Naga Vamsi: సూపర్ స్టార్ రజినీకాంత్ – డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పంపిణీ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ‘కూలీ’ సినిమా రేంజ్లో భారీ రిస్క్ చేసి ‘జైలర్ 2’ను ఎందుకు కొనాల్సి వచ్చిందో నాగవంశీ తాజాగా ప్రెస్మీట్లో వెల్లడించిన అసలు… -
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
Jailer 2 Ticket Price Hike: సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ సితార ఎంటర్టైన్మెంట్స్… -
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 56వ సినిమా (D56) పూజా కార్యక్రమాలు మధురైలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఈవెంట్ లో లెజెండరీ కమెడియన్ వడివేలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. తన కెరీర్ లో ధనుష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వడివేలుకి ఇదే తొలిసారి. ఈ అద్భుతమైన కాంబినేషన్ సెట్ అవ్వడానికి ఎందుకింత సమయం పట్టిందన్న విషయంపై వడివేలు స్వయంగా క్లారిటీ ఇస్తూ బాంబు పేల్చారు.… -
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
వర్సటైల్ యాక్టర్ ధనుష్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ‘ఓం’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ధనుష్ మరో సినిమాను స్టార్ట్ చేసాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోలీవుడ్ లో సంచలన విజయం సాధించిన స్పోర్ట్స్ డ్రామా ‘లబ్బర్ పందు’. థియేట్రికల్ గా సూపర్ హిట్ అయిన ఈ చిత్రంతో ఆడియెన్… -
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
సాధారణంగా ఒక దర్శకుడు క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జానర్లో హిట్లు కొడితే.. అదే సేఫ్ జోన్ అనుకుని వరుసగా అలాంటి సినిమాలే తీస్తుంటారు. కానీ, ‘హిట్’ (HIT) ఫ్రాంచైజీతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టి, ఉత్కంఠభరితమైన థ్రిల్లర్స్‌తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు అనూహ్యంగా రూటు మార్చాడు. రక్తం, మర్డర్ మిస్టరీలు, పోలీసు ఇన్వెస్టిగేషన్స్ పక్కనపెట్టి.. పూర్తిగా ఒక స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన ప్రేమకథతో రాబోతుండటం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్… -
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
Vaishnavi: టాలీవుడ్లో ‘బేబీ’ సినిమాతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో అమాయకత్వం, ఆధునిక పోకడల నడుమ నలిగిపోయే పాత్రలో అద్భుత నటన కనబరిచి యువత గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుంది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఇప్పుడు మరోసారి అదే ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కలిసి నటించిన సరికొత్త చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ… -
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ (Vishwanath & Sons) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా రిలీజ్ రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న యునానిమస్ ఆదరణతో ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా… -
Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
Venky Atluri: స్టార్ హీరో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో థియేటర్స్‌లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. సినిమాకు అండగా నిలిచిన ప్రేక్షకులు, నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం యాక్షన్, డార్క్ కామెడీ, హారర్,… -
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా మమిత బైజు కీలకపాత్రలో నటించిన భారీ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఉదయం ఆటతో వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సాంగ్స్ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు స్థాయి వసూళ్లను సాధించేలా కనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ ట్రేడ్ వర్గాల్లో… -
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కాన్ఫిడెంట్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే సంజయ్ రామస్వామి లాంటి పాత్రను మళ్లీ తీసుకురాబోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని, ఆ మాటపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సూర్య ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వాటి సరసన ‘విశ్వనాథ్ & సన్స్’ కచ్చితంగా చేరుతుందని…
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!