Home
Sithara Entertainments
Sithara Entertainments News
-
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మెగా హీరో
2020లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల నుంచి ‘ఉప్పెన’లాంటి అభిమానాన్ని రాబట్టుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరో. వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం తమిళ దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర… -
టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ధనుష్.. డైరెక్టర్ అతడే
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులోనూ సుపరిచితుడే . అయన నటించిన తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అవుతాయి. ఇప్పటివరకు టాలీవుడ్ లో స్ట్రైట్ ఫిల్మ్ లో నటించని ధనుష్ తాజాగా తన స్ట్రైట్ ఫిల్మ్ ప్రకటించేశాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో చిత్రంతో తన డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు ‘తొలిప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నవ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు.… -
టాలీవుడ్ పై ధనుష్ ఫోకస్
తమిళ నటుడు ధనుష్ తెలుగులోనూ బిజీ అవుతున్నాడు. తమిళంలో అగ్రహీరోగా చెలామణిలో ఉన్న ధనుష్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేశాడు. తాజాగా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎల్ఎల్ఎల్ పి వెంకటేశ్వర సినిమాస్ పతాంకై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఇదిలా ఉంటే ధనుష్ టాలీవుడ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నాడట. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమా, అజయ్ భూపతితో… -
4 కోట్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చిన నవీన్ పోలిశెట్టి!?
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’తో స్టార్ స్టేటస్ పొందాడు నటుడు నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం నవీన్ ఓకె అంటే సినిమా తీయటానికి టాప్ బ్యానర్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’ తర్వాత బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలసి నవీన్ నటించిన ‘చిచ్చోరే’ కూడా విజయం సాధించటంతో బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇక ‘జాతి రత్నాలు’ సూపర్ హిట్ తర్వాత, పలు అగ్ర నిర్మాణ… -
సితార ఎంటర్టైన్మెంట్స్ కు షాకిచ్చిన “జాతిరత్నం”
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”, “జాతి రత్నాలు” సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. “జాతి రత్నాలు” సూపర్ హిట్ అయిన తర్వాత నవీన్ పోలిశెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ హీరో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేసే మూడ్లో లేడు. ఆయన ఇప్పటికే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, యువి క్రియేషన్స్ తో వరుసగా సినిమాలు చేయడానికి… -
సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ కొత్త చిత్రం ప్రారంభం
ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం నిర్మిస్తోంది. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు అతనితోనే మరో చిత్రాన్ని మొదలు పెట్టింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ ను బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దేవుని పటాలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ ను చిత్ర దర్శకుడు శౌరి… -
ధనుష్ తో సితార ఎంటర్ టైన్ మెంట్స్ చిత్రం!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు నిజానికి టాలీవుడ్ లో పెద్దంత క్రేజ్ లేదు. సూర్య, కార్తీకి మొదటి నుండి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో వారి సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతున్నాయి. వాటితో పాటే ధనుష్ సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అయినా ‘రఘువరన్ బి.టెక్’ మాత్రమే ఇక్కడ మంచి విజయం సాధించింది. అయితే ధనుష్ తో పాన్ ఇండియా మూవీ తీస్తే కనక వర్షం కురవడం ఖాయం. అందుకే తెలుగు నిర్మాతలు ధనుష్ తో… -
ఇవాళే సెట్స్ పైకి సితార ఎంటర్ టైన్ మెంట్స్ రెండు సినిమాలు!
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై పలు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే కరోనా కారణంగా వీటి షూటింగ్స్ కు బ్రేక్ పడింది. తాజాగా తెలంగాణలో సంపూర్ణంగా లాక్ డౌన్ ఎత్తివేయడం, కొవిడ్ 19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఫిల్మ్ ఛాంబర్ నిర్దేశించిన సూచనలను అనుసరిస్తూ పలు నిర్మాణ సంస్థలు షూటింగ్స్ మొదలు పెట్టాయి. సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సైతం తమ చిత్రాలను తిరిగి పట్టాలెక్కించడం…
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!