D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్సటైల్ యాక్టర్ ధనుష్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ‘ఓం’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ధనుష్ మరో సినిమాను స్టార్ట్ చేసాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
కోలీవుడ్ లో సంచలన విజయం సాధించిన స్పోర్ట్స్ డ్రామా ‘లబ్బర్ పందు’. థియేట్రికల్ గా సూపర్ హిట్ అయిన ఈ చిత్రంతో ఆడియెన్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు . ధనుష్ కోసం ఒక పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ‘సార్’ సినిమాతో ధనుష్‌కు తెలుగులో మంచి విజయాన్ని అందించిన సితార ఎంటెర్టైనమెంట్స్ ఈసారి ధనుష్‌తో పాన్-ఇండియా హిట్ ఇచ్చేందు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ధనుష్ మార్క్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, తమిళరసన్ పచ్చముత్తు మార్క్ టేకింగ్, సితార్ ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ సరసన కథానాయికగా ప్రీతి ముకుందన్ నటిస్తుండగా, ఇతర ప్రధాన పాత్రల్లో వైవిధ్యమైన నటుడు ఎస్.జె. సూర్య మరియు హాస్య నటుడు వడివేలు కనిపించనున్నారు. అలాగే ఉరియాడి సినిమాతో హీరోగా దర్శకుడిగా పేరుతెచ్చుకున్న విజయ్ కుమార్ విలన్ గా నటించబోతున్నాడు. కోలీవుడ్ మ్యూజిక్ సంచలనం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read
- The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
- Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
- Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!