Prabhas: సాధారణంగా హీరోలు, హీరోయిన్లు వేసుకున్న డ్రెస్ ల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారు వేసుకున్నలాంటి షర్ట్ లు, షూస్ తాము కూడా వేసుకోవాలని అభిమానులు ముచ్చటపడుతూ ఉంటారు.
Dulquer Salmaan Speech At Sitaramam Pre Release Event: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ సినిమా ఆగస్టు 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై మాట్లాడిన దుల్కర్ సల్మాన్.. కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నాడు. ఈ సినిమా కోసం దర్శకుడు హను రాఘవపూడి ఎంతో కష్టపడ్డాడని, తనకు సమయం దొరికినప్పుడల్లా స్క్రిప్టుకి…
Prabhas:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. షూటింగ్స్, ఇల్లు తప్ప డార్లింగ్ బయట చాలా తక్కువ కనిపిస్తాడు. ఇక ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వేరే హీరోల ఫంక్షన్స్ కు గెస్ట్ గా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లినా కూడా స్పీచ్ ను రెండు ముక్కలో తేల్చేస్తాడు. ఇక స్పీచ్ పక్కన పెడితే స్టేజిపై డార్లింగ్ ని చూడొచ్చు అని అభిమానులు ఆశపడుతూ ఉంటారు. ఇక ఇటీవలే ప్రభాస్, సీతారామం ప్రీ రిలీజ్…