Bollywood dreams: ఇక్కడ హిట్లు వస్తున్నా.. అక్కడ ఆఫర్ల కోసం ఆరాటం..
- సీతారామం చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు
- బాలీవుడ్ మోజులో ముంబైలో మకాం
- తెలుగులో వరుస హిట్లు..అయినా ముంబై జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సీతారామం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆ చిత్ర విజయంతో తెలుగులో వరుసగా హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన కల్కి సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది.. ఇది ఇలా ఉంటే ఈ భామ హిందీ చిత్రాలలో నటించాలని ఉవ్విళ్లూరుతుంది. అలా అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
అజయ్ దేవగన్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలోలో వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్ ‘ సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తరువాత ఆ చిత్రానికి సిక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ను సన్ ఆఫ్ సర్దార్ గా రీమేక్ చేశారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్. ఈ చిత్రంతో పాటు మరో బాలీవుడ్ చిత్రంలోను నటిస్తుంది మృణాల్ ఠాకూర్. స్టార్ హీరో వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ తెరకెక్కునుండగా ఆ చిత్రంలో వరుణ్ కు జోడిగా నటిస్తోంది ఈ భామ. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుంది. తెలుగులో సూపర్ హిట్లు వచ్చినా కూడా బాలీవుడ్ మోజులో ముంబైలో మెరవాలని, హిందీ హీరోల సరసన నటించేందుకు తహతహలాడుతోంది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో అమ్మడి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఈ రెండు చిత్రాలు విడుదలైయితే కానీ తెలియదు.
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
Also Read: Kodi Ramakrishna: ఘనంగా శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ 75వ జయంతి వేడుకలు
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?