చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్గా మారిన మరో సోయగం అలీనా షాజీ అలియాస్ ఇవానా. లవ్టుడేతో కోలీవుడ్, టాలీవుడ్ యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్గా మారిపోయింది. ఈ క్రేజ్‌ను తర్వాత సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది ఇవానా. పేలవమైన స్క్రిప్ట్ వల్ల ఆ తర్వాత వచ్చిన లెట్స్ గెట్ మారీడ్, మాతిమారన్, కాల్వన్ చిత్రాలు
డబ్ స్మాష్ వీడియోలతో క్లికై తెలుగు తెరపైకి వాలిన ఢిల్లీ డాల్ కేతిక శర్మ. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ రొమాంటిక్ చిత్రంతో ఇంట్రడ్యూసైన ఈ భామకు యాక్టింగ్ అండ్ గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. కానీ లక్ కలిసి రాలేదు ఫస్ట్ మూవీనే కాదు ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లలో ఐదు సినిమాలు చేస్తే ఏ ఒక్కటి హిట్ క
విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ బర్త్ సర్టిఫికెట్ ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌ను తీసుకు వచ్చేందకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.
మలయాళ సుందరి మాంజిమా మోహన్ ది స్పెషల్ క్రేజ్! బాలనటిగానే గ్లామర్ ప్రపంచంలో కాలుమోపిన కేరళ కుట్టి హీరోయిన్ గా మారాక మల్లూవుడ్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. తమిళంలోనూ మాంజిమా మంచి పేరే సంపాదించుకుంది. కథానాయికగా ఆమె మొదటి చిత్రం మలయాళంలో కాగా రెండో చిత్రమే తమిళంలో చేసింది. కెరీర్ మొదట్నుంచీ నివిన్ పాలీ,