Simha Koduri Interview For Mathu Vadalara 2: బ్లాక్ బస్టర్ మత్తు వదలరాకు సీక్వెల్ ‘మత్తువదలరా2’ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్ లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…
Simha Koduri: ఆస్కార్ విజేత MM కీరవాణీ చిన్న కొడుకు శ్రీసింహా పెళ్లి పీటలు ఎక్కనున్నాడని వార్తలు వస్తున్నాయి. మత్తు వదలరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమయ్యాడు శ్రీసింహా. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీసింహా..
Ustaad Trailer: మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీసింహా. కీరవాణి కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత అలాంటి హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఉస్తాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న మూవీ ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తాజాగా రెగ్యులర్ షూటింగ్ నూ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ జస్టిఫికేషన్ కోసం అన్నట్టుగా ఓ ఫన్నీ వీడియోను తీసి యూట్యూబ్ లో విడుదల చేసింది. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి రావడం కోసం హీరో శ్రీసింహా రెండు గంటలు పర్మిషన్ అడిగితే, డైరెక్టర్ ‘నో’ చెప్పడంతో అతను ఏం…
కీరవాణి కుమారుడు సింహా కోడూరి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మత్తు వదలరా, తెల్లవారితే గురువారం వంటి విభిన్నమైన చిత్రాలతో అలరించిన సింహా ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకోవడానికి జాగ్రత్తగా ప్రాజెక్టులను ఎంచుకుంటున్నాడు. తాజాగా సింహా కోడూరి హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇందులో తమిళ సీనియర్ నటుడు సముతిరకని కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. సింహా కెరీర్ లో మూడవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “దొంగలున్నారు జాగ్రత్త” అనే టైటిల్…