Simbaa getting Huge Response in Prime Video and Aha Video: వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో సింబా అనే సినిమా చేశారు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన సింబా సినిమాతో మురళీ మనోహర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించగా ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా థియేటర్లో విమర్శకుల ప్రశంసలు…
Simbaa OTT Release Date: అనసూయ భరద్వాజ్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సింబా’. మురళీ మనోహర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఈ సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సింబా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో సింబా సినిమా…
జగపతిబాబు, అనసూయ, అలనాటి హీరోయిన్ గౌతమి కీలక పాత్రలు పోషించిన చిత్రం సింబా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించి సింబా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ప్రపంచంలో సిగరెట్లు, మందు కంటే గాలి కాలుష్యం కారణంగా 25% ఎక్కువ చనిపోతున్నారనే వార్నింగ్ ఇస్తూ, చెట్లని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అనే మెసేజ్ ఇస్తూ చెట్లని కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పే టీచర్ గా, వరుస హత్యల వెనక…
రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింబా’. అడవి నేపథ్యంలో అల్లుకున్న కథతో ‘సింబా’ను తెరకెక్కిస్తున్నారు. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో సంపత్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కు రచయిత సంపత్‌నంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని…
నాగరికత పేరుతో మానవుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. మనిషి మనుగడకు కారణమవుతున్న చెట్లను నరికివేస్తూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాడు. దీని వల్ల వర్షాలు లేకపోవడంతో మనిషికి ఎంతో అవసరమైన, జీవనాధారమైన నీరు దొరకడం కష్టమైంది. చెట్లను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ… సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, రాజేందర్ రెడ్డి డి నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా ‘సింబా’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు భాగమయ్యారు. ఈ చిత్రంలో…
సంపత్ నంది టీమ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “సింబా ఫారెస్ట్ మ్యాన్” ప్రారంభమైంది. తాజాగా మేకర్స్ ఒక కాన్సెప్చువల్ వీడియోను విడుదల చేసారు. దీనిని బయోలాజికల్ మెమరీ ఆధారిత సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ గా సంపత్ నంది రాశారు. ఇది ఆసక్తికరంగా ఉండడమే కాకుండా అంచనాలనూ పెంచేసింది. ఈ వీడియో చూస్తుంటే సినిమా అడవి సంరక్షణ నేపథ్యంలో తెరకెక్కనుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కొంతమంది వ్యక్తులు చెట్లను నరికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కనిపిస్తోంది. Read…