Simbaa OTT: ఓటీటీలోకి అనసూయ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఆగస్టు 9న సింబా రిలీజ్
- బాక్సాఫీస్ వద్ద బోల్తా
- సెప్టెంబర్ 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simbaa OTT Release Date: అనసూయ భరద్వాజ్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సింబా’. మురళీ మనోహర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఈ సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సింబా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో సింబా సినిమా సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ సినిమా.. ఓటీటీ ఆడియెన్స్‌ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో, దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే కథాంశంతో రూపొందించారు.
Also Read
Also Read: The GOAT Review: విజయ్ ‘ది గోట్’ రివ్యూ.. హిట్ కొట్టాడా? లేదా?
సింబా సినిమాలో కస్తూరి శంకర్, దివి వైద్య, శ్రీనాథ్, కబీర్ సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ సంపత్ నంది, రాజేందర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!