Gold Rate Today: పసిడి తగ్గుదలకు బ్రేక్.. పెరిగిన బంగారం ధరలు!
- రికార్డు స్థాయిలో తగ్గిన ధర, పసిడి తగ్గుదలకు బ్రేక్, తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 10 రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే పసిడి తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజులు తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (నవంబర్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,760గా ఉంది.
మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.89,500గా నమోదైంది. ఇటీవల రోజుల్లో వెండి భారీగా తగ్గిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 99 వేలుగా కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.89,500 వేలుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- 8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.69,450
విజయవాడ – రూ.69,450
ఢిల్లీ – రూ.69,600
చెన్నై – రూ.69,450
బెంగళూరు – రూ.69,450
ముంబై – రూ.69,450
కోల్‌కతా – రూ.69,450
కేరళ – రూ.69,450
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.75,760
విజయవాడ – రూ.75,760
ఢిల్లీ – రూ.75,910
చెన్నై – రూ.75,760
బెంగళూరు – రూ.75,760
ముంబై – రూ.75,760
కోల్‌కతా – రూ.75,760
కేరళ – రూ.75,760
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,000
విజయవాడ – రూ.99,000
ఢిల్లీ – రూ.89,500
ముంబై – రూ.89,500
చెన్నై – రూ.99,000
కోల్‌కతా – రూ.89,500
బెంగళూరు – రూ.89,500
కేరళ – రూ.99,000
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!