Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
- గోల్డ్ లవర్స్‌కు షాక్
- 24 క్యారెట్లపై రూ..270 పెరిగింది
- తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,050గా.. 24 క్యారెట్ల ధర రూ.77,510గా నమోదైంది. అమెరికా ఎన్నికల అనంతరం గోల్డ్ రేట్స్ భారీగా పడిపోగా.. గత వారంలో వరుసగా ఆరు రోజులు పెరిగిషాక్ ఇచ్చాయి.
మరోవైపు వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి ధర.. నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.89,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.97,900 ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.89,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,050
విజయవాడ – రూ.71,050
ఢిల్లీ – రూ.70,940
చెన్నై – రూ.71,050
బెంగళూరు – రూ.71,050
ముంబై – రూ.71,050
కోల్‌కతా – రూ.71,050
కేరళ – రూ.71,050
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,510
విజయవాడ – రూ.77,510
ఢిల్లీ – రూ.77,380
చెన్నై – రూ.77,510
బెంగళూరు – రూ.77,510
ముంబై – రూ.77,510
కోల్‌కతా – రూ.77,510
కేరళ – రూ.77,510
Also Read: Pushpa 2: దేవిశ్రీకి షాక్.. ‘గంగమ్మ జాతర’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.97,900
విజయవాడ – రూ.97,900
ఢిల్లీ – రూ.89,500
ముంబై – రూ.89,500
చెన్నై – రూ.98,000
కోల్‌కతా – రూ.89,500
బెంగళూరు – రూ.89,500
కేరళ – రూ.98,000
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!