ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా పుష్ప, పుష్ప 2 ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు, ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇండియాస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో పుష్ప 2 టాప్ లో నిలిచింది. అటు రష్మిక కూడా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. Also Read : KantaraChapter1: కాంతారా -1 మలయాళ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్…
Mrunal Thakur: ఓ సీతా.. అంటూ తెలుగు కుర్రకారును తన అందంతో కట్టిపడేసిన భామ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమా తరువాత మృణాల్ ను సీతగానే పలకరిస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ అంతా మృణాల్ వైపే చూసింది.
Manchu Lakshmi Slaps a Person on Camera: మంచు మోహన్ బాబు కుమార్తెగా తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి నిర్మాతగా నటిగా సుపరిచితం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం నిర్మాణం కంటే ఎక్కువగా నటన మీద ఫోకస్ పెట్టిన ఆమె ఒక పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరస్‌లు చేస్తూ మంచు లక్ష్మీ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతూ బిజీగా ఉన్నారు. సినిమాల…
శృతి హాసన్..ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఈ ఏడాది వరుసగా వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి చిత్రాలలో నటించి మెప్పించింది.. ఈ రెండు సినిమా లు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.. ఈ భామ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ ఆద్య పాత్రలో…
Rana Daggubati and Mrunal Thakur Will Host for SIIMA Awards 2023: భారతదేశంలోని ప్రసిద్ధ అవార్డు షోలలో ఒకటైన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)కు ముహూర్తం ఖరారు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ బృందా ప్రసాద్ తెలిపారు. ఈ అవార్డులకు దుబాయ్ వేదిక కానుంది. సైమా వేడుకలకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘నెక్సా’ వ్యవహరించనుందని బృందా ప్రసాద్ వెల్లడించారు. టాలీవుడ్…
సైమా 2021 అవార్డుల వేడుక నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ నుండి ఈ వేడుకలో “మహర్షి” హవా కనిపించింది. ఈ సినిమా ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ దర్శకుడు (వంశీ పైడిపల్లి), ఉత్తమ సంగీత స్వరకర్త (దేవి శ్రీ ప్రసాద్), ఉత్తమ సహాయ నటుడు (అల్లరి నరేష్), ఉత్తమ సాహిత్యం (ఇదే కథ కోసం శ్రీమణి) సహా మొత్తం 5 అవార్డులు గెలుచుకుంది. ఇతర అవార్డుల విషయానికి వస్తే నాని ‘జెర్సీ’ ఉత్తమ చిత్ర…
(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) సైమా-2021 అవార్డ్స్ లో సౌత్ సినిమా సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్ డ్రెస్‌లలో స్టేజీపై హొయలు పోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపైన అవార్డ్స్ స్వీకరించారు. ఇక టాలీవుడ్ తారలు అవార్డ్స్ తో సందడి సందడి చేశారు. కరోనా కారణంగా గత ఏడాది సైమా అవార్డ్స్…
ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక సెప్టెంబర్ 11, 12 తేదీలలో హైదరాబాద్‌లో జరగనుంది. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ పరిశ్రమలలో మల్టిపుల్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి “సైమా” అవార్డులు ప్రదానం చేస్తారు. 2 సంవత్సరాల విరామం తరువాత సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే “సైమా” అవార్డుల ప్రధానం 2020…
2 సంవత్సరాల విరామం తరువాత సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే “సైమా” అవార్డుల ప్రధానం 2020 సంవత్సరంలో జరగలేదు. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ పరిశ్రమలలో మల్టిపుల్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి “సైమా” అవార్డులు ప్రదానం చేయబడతాయి. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమం సెప్టెంబర్ 11, 12 తేదీలలో హైదరాబాద్‌లో జరుగుతుంది. Read…