Iran-Israel: ఇరాన్‌పై మొదలైన యుద్ధం.. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
- ఇరాన్‌పై మొదలైన యుద్ధం
- టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
- వీడియోలు, ఫొటోలు వైరల్
- టెల్ అవీవ్‌లో సైరన్ల మోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా హెచ్చరించినట్లుగానే ఇరాన్‌పై యుద్ధం మొదలైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. టెహ్రాన్ అంతటా అనేక పేలుళ్లు సంభవించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఇజ్రాయెల్‌పై కూడా ప్రతీకార దాడులకు ఇరాన్ సిద్ధపడుతోంది. దీంతో టెల్ అవీవ్‌లో సైరన్ల మోత మోగుతోంది. ప్రజలను ఇజ్రాయెల్ అప్రమత్తం చేసింది. ఇరాన్‌పై క్షిపణి దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. ఇరాన్‌పై ముందస్తు దాడిని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా తక్షణ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇక ఇజ్రాయెల్‌లో ముందస్తు జాగ్రత్తగా స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. అలాగే ఎయిర్‌స్పేస్ కూడా క్లోజ్ చేసేసింది.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఊహించని రీతిలో దాడులకు దిగినట్లుగా తెలుస్తోంది. టెహ్రాన్ నగరంపై అనేక చోట్ల క్షిపణిలను ప్రయోగించినట్లుగా సమాచారం. మొత్తం నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పొగలు కమ్ముకుంటున్నాయి. టెహ్రాన్‌లో ప్రధాన కేంద్రాలే లక్ష్యంగా దాడి చేసనట్లు సమాచారం. ఇక ఇరాన్‌పై దాడులను ఇరాన్ టీవీ ఛానెల్స్ కూడా ధృవీకరించాయి. డజన్ల కొద్దీ క్షిపణులు విరుచుకపడినట్లుగా పేర్కొన్నాయి.
Multiple explosions take place in Tehran pic.twitter.com/pgDjsWPJFt
— Press TV 🔻 (@PressTV) February 28, 2026
#WATCH | Tehran, Iran | Israel has launched a preventative missile attack against Iran, the Israeli defence minister said; visuals of the aftermath of the strike in Iran as a plume of smoke billows into the sky
The U.S. participated in the (Iran) attack and was also carrying out… pic.twitter.com/tzfR1WnDhO
— ANI (@ANI) February 28, 2026
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!