(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) సైమా-2021 అవార్డ్స్ లో సౌత్ సినిమా సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్ డ్రెస్‌లలో స్టేజీపై హొయలు పోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపైన అవార్డ్స్ స్వీకరించారు. ఇక టాలీవుడ్ తారలు అవార్డ్స్ తో సందడి సందడి చేశారు. కరోనా కారణంగా గత ఏడాది సైమా అవార్డ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
2019వ సంవత్సరానికిగానూ టాలీవుడ్‌కు సంబంధించి విజేతల వివరాలు..