India vs Australia 1st ODI 2023 Preview: స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత్ అసలైన సవాల్‌కు సిద్ధమైంది. నేటి నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భారత్, ఆసీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇదే మంచి అవకాశం. లోపాలను సరిదిద్దుకోవడానికి, కూర్పును సెట్ చేసుకోవడానికి, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకు రావడానికి దీనికంటే…
India vs Australia 1st ODI 2023 Playing 11: సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 22న మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొదటి…
ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో రేపు (శుక్రవారం) జరగాల్సిన చివరి సూపర్-4 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అయ్యర్ చురుగ్గా కనిపించాడు
BCCI Fired on Iyer for KL Rahul in BHA vs PAK Match: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలే కోలుకుని ఆసియా కప్ 2023తో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేసరికే.. అయ్యర్‌కు మళ్లీ ఫిట్నెస్ సమస్యలు తలెత్తాయి. వెన్ను నొప్పి కారణంగా అతడు ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌కు దూరం అయ్యాడు. శ్రేయస్‌తో పాటే…
SunilGavaskar feels Ishan Kishan should continue in India playing XI: ఆసియా కప్ 2023లో నేపాల్‌పై ఘన విజయం సాధించిన భారత్.. సూపర్-4కు దూసుకెళ్లింది. పాక్ మ్యాచ్‌లో తడబడిన భారత టాప్ ఆర్డర్.. నేపాల్‌పై చెలరేగింది. అయినా కూడా తుది జట్టు ఎంపికపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌కు అందుబాటులోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 కోసం ప్రకటించిన…
నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్ల పొరపాట్లపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసికూనతో మ్యాచ్ అనే నిర్లక్ష్యం వద్దని.. ప్రత్యర్థిని తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చల్లింకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
సెలక్షన్‌కు వారం ముందు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో సక్సెస్ కావడం.. నాకెంతో సంతోషాన్నిచ్చింది అని శ్రేయస్ అయ్యర్ అన్నారు. నిజానికి నిన్న రాత్రంతా నాకు నిద్రపట్టలేదు.. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను అని అతడు వెల్లడించాడు.
Team India Batting Order confirmed with NCA Training Session Ahead of Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఆసియా కప్ 2023లో బరిలోకి దిగేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందుకోసం బెంగళూరులోని ఆలూరులో టీమిండియా శిక్షణ శిబిరం ముమ్మరంగా కొనసాగుతోంది. గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్లు కూడా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే నాలుగో స్థానంలో ఆడేది ఎవరు? అనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో…
స్వదేశంలో జరుగనున్న ఆసియా కప్ 2023 కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఈ మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయపడి కోలుకున్న స్టార్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు జట్టులో చోటు దక్కింది. అలానే తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు బీసీసీఐ సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఆసియా కప్ 2023 జట్టులో ప్రసిద్…