Home
Shreyas Iyer
Shreyas Iyer News
-
India T20 Captain: సూర్యకుమార్‌కు షాక్.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
Shreyas Iyer Set to Replace Suryakumar Yadav as India T20 Captain: భారత టీ20 క్రికెట్ జట్టులో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైస్ కెప్టెన్ పదవిని తెలుగు ఆతడు తిలక్ వర్మను వారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం… 2026 టీ20 ప్రపంచ… -
Shreyas Iyer Sister: నన్ను ద్వేషించండి, అమాయకులను వేధించడం మాత్రం ఆపండి.. శ్రేయస్ అయ్యర్ సోదరి రిక్వెస్ట్!
Shreyas Iyer Sister Shresta Reacts To Trolls: ఐపీఎల్ 2026 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుతంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. వరుసగా ఆరు విజయాలతో టోర్నీలో సంచలనం సృష్టించిన పీబీకేఎస్.. తర్వాత ఒక్కసారిగా తడబడింది. వరుసగా ఆరు పరాజయాలు ఎదుర్కొని.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఒక దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్.. చివరకు టాప్-4లో కూడా చోటు దక్కించుకోలేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. పంజాబ్… -
Suryakumar Yadav: సూర్యకుమార్‌కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
Suryakumar Yadav: భారత టీ20 క్రికెట్లో ఓ అంశం హాట్ టాపిక్ మారింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ భవిష్యత్తు ఏంటి? అతడు కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై బీసీసీఐ (BCCI) సీనియర్ అధికారిని ఉటంకిస్తూ తాజాగా పీటీఐ (PTI) వార్తా సంస్థ సంచలన నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్సీ భవితవ్యం ఇప్పుడు పూర్తిగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే, సూర్యకుమార్‌ను కేవలం… -
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
Ricky Ponting Left Heartbroken After PBKS Defeat: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) పరిస్థితి రోజురోజుకూ క్లిష్టంగా మారుతోంది. ఆదివారం ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోవడంతో.. పీబీకేఎస్ వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ ఆశలు కూడా దాదాపు లేకుండా పోయాయి. మిగిలిన ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడే పరిస్థితి. మ్యాచ్ తర్వాత… -
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్‌పై ప్రీతి జింటా ఫైర్!
Preity Zinta In Serious Discussion With Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆదివారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో పీబీకేఎస్ వరుసగా ఆరో ఓటమిని చవిచూసి.. ప్లేఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆర్ఆర్,… -
James Hopes: “గెలిచే మ్యాచ్‌లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
James Hopes: ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ (PBKS) వెనుకబడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయి, వరుసగా ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత… -
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 200 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 205/4 స్కోర్ చేసి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదో ఓటమిని చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత… -
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్‌కు మరో నిరాశ ఎదురైంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. లీగ్ మొదటి భాగంలో అజేయంగా సాగిపోతూ అలవోకగా ప్లేఆఫ్స్‌కు వెళ్లేలా కనిపించిన పంజాబ్.. రెండో భాగంలో తడబడింది. వరుసగా అయిదో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ముంబై పరాజయం అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. చాలా బాధగా ఉందని, ఇది జీర్ణించుకోవడానికి కఠినమైది అని… -
Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?
Shreyas Iyer Mistakes in PBKS vs DC IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) వరుసగా నాలుగో పరాజయం ఎదుర్కొంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో పీబీకేఎస్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా పీబీకేఎస్ 5 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేయగా.. లక్ష్యాన్ని డీసీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న… -
Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
Shreyas Iyer on PBKS Loss vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రథమార్ధంలో అద్భుత ఆటతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. రెండో అర్ధ భాగంలో ఊహించని పరాజయాలను ఎదుర్కొంటోంది. వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ కోసం పోరాడాల్సిన స్థితి వచ్చింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఢిల్లీ 19 ఓవర్లలో 7…
తాజావార్తలు
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!