న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడో అచ్చం అలాగే రోహిత్ శర్మ ఇమిటేట్ చేశాడు. అయ్యర్ ని ఇమిటేట్ చేస్తూ రోహిత్ నడిచిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shreyas Iyer: స్వదేశంలో జరుగున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజయానికి తిరుగులేకుండా పోయింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌కి చేరుకుంది. వరల్డ్ కప్‌ని ముద్దాడటానికి కేవలం ఒక్క విజయానికి దూరంలో ఉంది. బుధవారం న్యూజిలాండ్‌తో ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచు అనేక రికార్డులకు వేదికగా మారింది.
Shreyas Iyer Says I told my friends that I will also play a World Cup one day: తాను కూడా ఒక రోజు వన్డే ప్రపంచకప్ ఆడతానని తన స్నేహితులకు 2011లోనే చెప్పానని టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తాను నార్త్ స్టాండ్‌లో కూర్చుని 2011 వన్డే ప్రపంచకప్ చూశానని, ఇప్పుడు మైదానంలో ఆడడానని చెప్పాడు. సొంత అభిమానుల మధ్య ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం ఎంతో సరదాగా ఉందని…
టీమిండియా స్టార్ బ్యాటర్లు చెలరేగి ఆడడంతో భారత్ భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టారు.
Rahul Dravid Hails Shreyas Iyer Ahead of IND vs NZ 1st Semi-Final: వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన భారత్.. సునాయాసంగా సెమీస్‌కు దూసుకుపోయింది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్ అయినా.. 2019 ప్రపంచకప్ సెమీస్‌లో కివీస్ చేతిలోనే భారత్ ఓటమి కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. అయితే అద్భుత ఫామ్ కనబర్చుతున్న టీమిండియా.. ఈసారి…
Shreyas Iyer Said I have worked a lot on straight shot: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ శ్రేయస్ అయ్యర్.. ఆసియా కప్ 2023లో పునరాగమనం చేశాడు. అయితే రెండు మ్యాచ్‌లు ఆడాక అయ్యర్‌కు మళ్లీ ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తాయి. దాంతో వన్డే ప్రపంచకప్ 2023లో అయ్యర్ ఏ మేరకు రాణిస్తాడో అన్న అనుమానాలు అందరిలో కలిగాయి. వెన్నుగాయం నుంచి పూర్తిగా కోలుకున్న అయ్యర్.. ప్రపంచకప్…
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. నిలకడగా ఆడుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (40), గిల్ (23) పరుగులు చేసి మంచి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (55), అయ్యర్ (60) పరుగులతో ఉన్నారు.
Sachin Tendulkar picked Shreyas Iyer as the best fielder Medal: వన్డే ప్రపంచకప్ 2023లోని ప్రతి మ్యాచ్‌లో మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే భారత ఆటగాళ్లకు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గెలుచుకోగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల శ్రేయస్ గెలుచుకున్నాడు. రెండు అద్భుత క్యాచ్‌లు అందుకున్నందుకుగాను శ్రేయస్‌ను ఈ అవార్డు వరించింది. శ్రేయస్…
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇండియా-శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా లంకేయుల ముందు భారీ స్కోరును ఉంచారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. ఓ భారీ సిక్సర్ కొట్టాడు. 36 ఓవర్లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్ మీదగా అయ్యర్ సిక్స్ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బాల్ 106 మీటర్ల దూరం వెళ్లింది.
Is Suryakumar Yadav take Shreyas Iyer place once Hardik Pandya is back to Team: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. చీలమండ నొప్పితో విలవిల్లాడిన హార్దిక్.. తన ఓవర్ పూర్తిచేయకుండానే మధ్యలోనే మైదానం వీడాడు. ఆపై న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న హార్దిక్.. గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్…