IND vs ENG 2nd Day Lunch Break: హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో రోజు లంచ్ విరామానికి భారత తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (55), శ్రేయస్ అయ్యర్ (29) పరుగులతో ఉన్నారు. భారత్ ఇంకా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌కు 24 పరుగులు వెనకపడి ఉంది. రెండో రోజు మొదటి సెషన్లో భారత్ 27…
Shreyas Iyer could be the India Captain for Afghanistan T20 Series: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం భారత్ స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. 2024 జనవరి 11న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024కు ముందు టీమిండియా ఆడనున్న చివరి సిరీస్ ఇదే. అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ కోసం భారత జట్టును మరో వారం రోజుల్లో బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ పొట్టి…
India Beat South Africa in 1st ODI: జోహన్నస్బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ప్రొటీస్ నిర్ధేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), సాయి సుదర్శన్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలు బాదారు. అంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ (5/37) ఐదు…
India vs Australia 4th T20I Prediction: 5 టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సిరీస్ ఫలితం రాయ్‌పూర్‌లోనే తేలుతుందా? లేదా చివరి మ్యాచ్‌లో నిర్ణయమవుతుందా? అన్నది చూడాలి. నేటి రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత్ బ్యాటింగ్ బాగుంది. ఓపెనర్…
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడో అచ్చం అలాగే రోహిత్ శర్మ ఇమిటేట్ చేశాడు. అయ్యర్ ని ఇమిటేట్ చేస్తూ రోహిత్ నడిచిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shreyas Iyer: స్వదేశంలో జరుగున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజయానికి తిరుగులేకుండా పోయింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌కి చేరుకుంది. వరల్డ్ కప్‌ని ముద్దాడటానికి కేవలం ఒక్క విజయానికి దూరంలో ఉంది. బుధవారం న్యూజిలాండ్‌తో ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచు అనేక రికార్డులకు వేదికగా మారింది.
Shreyas Iyer Says I told my friends that I will also play a World Cup one day: తాను కూడా ఒక రోజు వన్డే ప్రపంచకప్ ఆడతానని తన స్నేహితులకు 2011లోనే చెప్పానని టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తాను నార్త్ స్టాండ్‌లో కూర్చుని 2011 వన్డే ప్రపంచకప్ చూశానని, ఇప్పుడు మైదానంలో ఆడడానని చెప్పాడు. సొంత అభిమానుల మధ్య ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం ఎంతో సరదాగా ఉందని…
టీమిండియా స్టార్ బ్యాటర్లు చెలరేగి ఆడడంతో భారత్ భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టారు.
Rahul Dravid Hails Shreyas Iyer Ahead of IND vs NZ 1st Semi-Final: వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన భారత్.. సునాయాసంగా సెమీస్‌కు దూసుకుపోయింది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్ అయినా.. 2019 ప్రపంచకప్ సెమీస్‌లో కివీస్ చేతిలోనే భారత్ ఓటమి కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. అయితే అద్భుత ఫామ్ కనబర్చుతున్న టీమిండియా.. ఈసారి…