టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే ఆదివారం నాడు రెండు గుడ్ న్యూస్లు అందుకున్నాడు. అతడు ఆదివారం తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ముంబై వాసి శివం దూబే గత ఏడాది గర్ల్ఫ్రెండ్ అంజుమ్ఖాన్ను వివాహం చేసుకున్నాడు. ఆదివారం అంజుమ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో శివం దూబే తన భార్య, కొడుకు ఫొటోను ఇన్స్టాగ