Shivam Dube: ఇతర ఫ్రాంచైజీలకు.. చెన్నైకి అదే వ్యత్యాసం: దూబె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivam Dube Heap Praise on CSK Franchise: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇతర ఫ్రాంచైజీలతో పోలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి చాలా వ్యత్యాసం ఉంటుందని సీఎస్‌కే ఆటగాడు శివమ్ దూబె అన్నాడు. చెన్నై ఫ్రాంచైజీలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపాడు. సీఎస్‌కే కోసం కొన్ని మ్యాచ్‌లు అయినా గెలిపించాలని తాను భావించానని దూబె పేర్కొన్నాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై దూబె చెలరేగాడు. 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Also Read: Dhoni-Rahane: మా జట్టులో అదనంగా మరో ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లుంది: రుతురాజ్
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు తీసుకున్న అనంతరం శివమ్ దూబె మాట్లాడుతూ… ‘ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ భిన్నమైనది. మిగతా ఫ్రాంచైజీలతో పోలిస్తే చెన్నై జట్టుకు ప్రత్యేకం. ఇక్కడ నాకు మేనేజ్మెంట్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెడుతాయా. సీఎస్‌కే కోసం కొన్ని మ్యాచ్‌లనైనా గెలిపించాలని భావించా. దాని కోసం చాలా కష్టపడ్డా. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు షార్ట్ బాల్స్‌తో ఇబ్బంది పెడతారని తెలుసు. అందుకు ముందే సిద్ధమై క్రీజ్‌లోకి వెళ్లా. చెన్నై తరఫున అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయాలని భావించా. ఈ క్రంమలోనే దూకుడుగా ఆడాను’ అని చెప్పాడు.
Shivam Dube for RCB :
Matches – 15 ; Runs – 169 ; Avg – 16.9 ; SR – 122Shivam Dube after joining CSK :
Matches – 28
Runs – 741
Avg – 32.2
Strike Rate – 164.8 🥶🥶Shivam Dube Redemption In Yellove. 🫡💛 pic.twitter.com/QqzqQBQv9U
— 🜲 (@balltamperrer) March 27, 2024
తాజావార్తలు
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!