Home
Shivam Dube
Shivam Dube News
-
Shivam Dube: ఏం ఆడుతున్నాడు.. శివమ్ దూబేకు టీ20 ప్రపంచకప్‌లో చోటు పక్కా!
Shivam Dube Will Get A place in the T20 World Cup 2024: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. భారీ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నాడు. దూబే క్రీజులో ఉన్నాడంటే.. ఏ బౌలర్‌కి బంతిని ఇవ్వాలో ప్రత్యర్థి సారథికి అర్థం కావడం లేదు. ఇప్పటికే గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన దూబే.. మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. చెపాక్ వేదికగా లక్నో… -
LSG vs CSK: సొంత ఇలాకాలో లక్నోను చెన్నై సూపర్ కింగ్స్ ఓడిస్తుందా..
ఏప్రిల్ 19న లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్ (LSG), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. లక్నో సూపర్‌జెయింట్స్ ఇప్పటివరకు 6 గేమ్ లలో ఆడి, మూడు సార్లు గెలిచి, మూడు సార్లు ఓడింది. దీనితో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు వారి చివరి మ్యాచ్ లో., కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిసూసింది. దీనితో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్… -
Shivam Dube: ఇతర ఫ్రాంచైజీలకు.. చెన్నైకి అదే వ్యత్యాసం: దూబె
Shivam Dube Heap Praise on CSK Franchise: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇతర ఫ్రాంచైజీలతో పోలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి చాలా వ్యత్యాసం ఉంటుందని సీఎస్కే ఆటగాడు శివమ్ దూబె అన్నాడు. చెన్నై ఫ్రాంచైజీలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపాడు. సీఎస్కే కోసం కొన్ని మ్యాచ్‌లు అయినా గెలిపించాలని తాను భావించానని దూబె పేర్కొన్నాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై దూబె చెలరేగాడు. 23 బంతుల్లోనే 2 ఫోర్లు,… -
Dhoni-Rahane: మా జట్టులో అదనంగా మరో ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లుంది: రుతురాజ్
Ruturaj Gaikwad Praises MS Dhoni and Ajinkya Rahane’s Fielding: ఎంఎస్ ధోనీ, అజింక్య రహానే వంటి సీనియర్లు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రశంసించాడు. ధోనీ, రహానేను చూస్తుంటే జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్టుందన్నాడు. నాణ్యమైన ఫీల్డింగ్ తమకు అదనపు బలం అని రుతురాజ్ పేర్కొన్నాడు. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లోనూ రాణించిన… -
Shivam Dube: నీ నుంచి కావాల్సింది బ్యాటింగ్ కాదు, బౌలింగ్.. బీసీసీఐ డిమాండ్
అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే హైలెట్ గా నిలిచాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. అంతేకాకుండా.. మ్యాచ్‌ని ముగించిన తీరు, స్పిన్నర్లపై స్ట్రోక్‌లు కొట్టిన తీరు.. మేనేజ్మెంట్ను తెగ అట్రాక్ట్ చేశాయి. అయితే.. ఈ ఫర్మార్మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024లో ఆడేందుకు బాటలు వేసింది. ఇదిలా ఉంటే.. బీసీసీఐ శివమ్ నుండి కొత్త డిమాండ్ ను కోరుతుంది. దూబే తన… -
Shivam Dube: చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. మైదానంలో బాగా ఎంజాయ్ చేశా!
Shivam Dube Says I know I can hit big sixes: మొహాలీ మైదానంలో చలి ఎక్కువగా ఉందని, అయినా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా అని టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబె తెలిపాడు. చాలా రోజుల తర్వాత నాలుగో స్థానంలో ఆడటంతో ఆరంభంలో కాస్త ఒత్తిడి అనిపించిందని, తొలి 2-3 బంతులను ఆడిన తర్వాత దాని నుంచి బయటపడ్డా అని చెప్పాడు. దూబె (60 నాటౌట్; 40 బంతుల్లో 5×4, 2×6) హాఫ్… -
CSK vs KKR: ముగిసిన చెన్నై బ్యాటింగ్.. కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్... -
Shivam Dube : శివమ్ దూబే దెబ్బకి.. పరుగులు పెట్టిన చీర్ గర్ల్స్
ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సుయాశ్ శర్మ వేసిన ఐదో బంతిని శివమ్ దూబే ఎక్స్ట్రా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. అక్కడే కేకేఆర్ చీర్‌గర్ల్స్ కూర్చొని ఉండగా వారి వద్దకే బంతి నేరుగా వెళ్లి పడింది. బంతి వెళ్లి ఒక చీర్గర్ల్కు తాకింది. దీంతో పాపం బంతి స్పీడుగా వచ్చి తగలడంతో నొప్పితో విలవిల్లాలాడిన చీర్‌గర్ల్ బాల్ తగిలిన చోట రాసుకోవడం కనిపించింది. -
CSK vs DC: ముగిసిన చెన్నై బ్యాటింగ్.. ఢీల్లీ లక్ష్యం ఎంతంటే?
చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి... -
CSK vs DC: నత్తనడకన చెన్నై ఇన్నింగ్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
చెపాక్ హోమ్‌గ్రౌండ్ కావడం, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉండటంతో.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న...
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?