‘సాగరకన్య’గా తెలుగు వారికి పరిచయమున్న శిల్పా శెట్టి అనూహ్యంగా ఇబ్బందుల్లో పడింది. ఆమె భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా ఆయన మీద నమోదైన కేసు అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రదర్శనకి సంబంధించింది కావటంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే, ఈ వివాదంలో కంప్లైంట్ ఫిబ్రవరీలోనే నమోదైంది. కానీ, అరెస్ట్ మాత్రం జూలై 19 రాత్రి వేళ జరిగింది. భర్త అరెస్టుతో శిల్పా శెట్టి ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి దాపురించింది. ఆమె ఇప్పుడు బయటకు…
శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నాడు అంటూ సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు జూలై 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. వెబ్ సిరీస్ తో బ్రేక్ ఇస్తామని సాకుతో చిన్న ఆర్టిస్టులను ఆకర్షించారని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా వారి ఇష్టానికి విరుద్ధంగా సెమీ న్యూడ్, న్యూడ్ సన్నివేశాలలు వంటివి చేయమని అడిగారట. వాస్తవానికి ఇప్పటికే బయటపడిన రాజ్ కుంద్రా చాట్…
పోర్న్ వీడియోస్ కేసులో సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఈ రోజు కోర్టులో హాజరు పరిచారు. జూలై 23 వరకూ పోలీస్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు రాజ్ కుంద్రాను బైకుల్లా జైలుకు మధ్యాహ్నం తరలించారు. ఈ మూడు రోజులు అక్కడే రాజ్ కుంద్రాను పోలీసులు విచారిస్తారు. 2021 ఫిబ్రవరిలో రాజ్ కుంద్రాపై ఆయన వ్యాపార భాగస్వాములు పోలీసు కేసు పెట్టారు. పోర్న్ వీడియోలను…
ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసులు నిన్న (సోమవారం) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుంద్రాతో పాటు ఇప్పటి వరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రాజ్ కుంద్రా అరెస్ట్ వార్త ఒక్కసారిగా బాలీవుడ్ లో సంచలనమైంది. పోలీసుల విచారణలో రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ విషయమై విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీలక సూత్రధారి అని, ఈ…
స్టార్ హీరోయిన్ ఒకరు తాజాగా దెయ్యంలా మారిపోయి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దెయ్యంలా మారిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు శిల్పాశెట్టి. ఈ బ్యూటీ దెయ్యంలా భయంకరంగా మేకప్ అయ్యి, వైభవ్ అనే కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసింది. ఆమె చిలిపిగా చేసిన ఈ పనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆమె లుక్ చూసిన వైభవ్ ముందుగా నిజంగానే భయపడిపోయాడు. ఆ తరువాత తేలికపడి నవ్వేశాడు. ఈ…
శిల్పాశెట్టి, పరేశ్ రావెల్, మీజాన్ జాఫ్రీ, ప్రణీత కీలక పాత్రలు పోషించిన సినిమా ‘హంగామా -2’. దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన ఈ సినిమా గతంలో ఆయన తెరకెక్కించిన ‘హంగామా’కు సీక్వెల్ కాదు. అయితే 2003లో వచ్చిన ‘హంగామా’లోని మస్తీ, మిశ్చిఫ్, ఫన్ ఇందులోనూ రిపీట్ అవుతున్నాయని, అందుకే ఈ పేరు పెట్టామని చెప్పారు ప్రియదర్శన్. విశేషం ఏమంటే… దాదాపు ఏడేనిమిదేళ్ళ తర్వాత ‘హంగామా -2’తో ఆయన బాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అలానే ‘అప్నే’ విడుదలైన 13…
జూన్ 21 ‘యోగా డే’! అయితే, రానురాను బాలీవుడ్ లో యోగా క్రేజ్ పెరిగిపోతోంది. ‘యోగా దినోత్సవం’ వచ్చిందంటే తమ మనసులోని మాటల్ని బయట పెట్టే బాలీవుడ్ యోగా ప్రియులు ఎక్కువైపోతున్నారు. సారా అలీఖాన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి యంగ్ బ్యూటీస్ మొదలు మిలింద్ సోమన్, శిల్పా శెట్టి లాంటి బీ-టౌన్ సీనియర్స్ వరకూ అందరూ ఇప్పుడు యోగాన్ని ఆశ్రయిస్తున్నారు! సారా అలీఖాన్ ఒకప్పుడు 96 కిలోలు ఉండేది. ఆ విషయం స్వయంగా ఆమే చెప్పింది. పిజ్జాలు,…
బాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తన మాజీ భార్య గురించి దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఓపెన్ అయ్యారు. శిల్పాశెట్టి గురించి ఆయన మాజీ భార్య కవిత మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో రాజ్ స్పందించారు. ఆ వీడియోలో రాజ్ తో తన రిలేషన్ ఫెయిల్ కావడానికి శిల్పాశెట్టి కారణం అని ఆరోపించింది. దీంతో రాజ్ తన మొదటి భార్య కవితతో విడిపోవడానికి గల కారణాలను చెబుతూ…
సాగర కన్య శిల్పా శెట్టి తనయుడు వియాన్ రాజ్ కుంద్రా ఆమె కోసం ఒక పవర్ ఫుల్ వీడియోను అంకితం చేశాడు. మే 7న శిల్పా కుటుంబం… భర్త రాజ్ కుంద్రా, పిల్లలు సమీషా, వియాన్, ఆమె తల్లి , అత్తమామలకు కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలియజేశారు. ఆ తరువాత ఆమె కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకుంది. ప్రస్తుతం వారంతా కోలుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా వియాన్ డీప్ ఫేక్ ద్వారా…
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూడో చిత్రం గురించి ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన అతడు, ఖలేజా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా… ఆ ప్రభావం ఏదీ ఈ మూవీ మీద పడటం లేదు. వీరిద్దరూ ఇప్పుడూ సూపర్ ఫామ్ లో ఉండటంతో తప్పకుండా ఈ సినిమా మరో లెవెల్ లో ఉంటుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్…