Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Shilpa Shetty

Shilpa Shetty News

    • రాజ్‌ కుంద్రాకు భారీ షాక్ ఇచ్చిన ఉద్యోగులు
      #సినిమా న్యూస్

      రాజ్‌ కుంద్రాకు భారీ షాక్ ఇచ్చిన ఉద్యోగులు

      ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రాకు సంబంధించిన అశ్లీల చిత్రాల కేసు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్​కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టిని గంటల పాటు విచారించారు. రాజ్‌కుంద్రా వ్యాపారాల గురించి శిల్పాశెట్టిని ప్రశ్నించారు. కుంద్రా చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో ఆమెకు ఏమైనా వాటా ఉందా? అని ఆరా తీసినట్లు సమాచారం. తాజాగా, ఆయనకు సంబంధించిన వియాన్​ ఇండస్ట్రీస్​లో పనిచేసే నలుగురు ఉద్యోగులు…
    • రాజ్ కుంద్రా కేసులో మనీ లాండరింగ్ కోణం
      #టాప్ సినిమా న్యూస్

      రాజ్ కుంద్రా కేసులో మనీ లాండరింగ్ కోణం

      శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా భర్తను జూలై 19న అరెస్టు చేశారు, అశ్లీల చిత్రాలను రూపొందించారనే ఆరోపణలపై మరో 11 మందితో పాటు జూలై 23 వరకు పోలీసు కస్టడీలో ఉంచారు. బెయిల్ విచారణలో కుంద్రా కస్టడీని జూలై 27 వరకు పొడిగించారు. ముంబై పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజ్ కుంద్రపై మనీలాండరింగ్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) చర్యల కింద ఈ నెల చివరిలో జూలై…
    • ఆ కేసుతో నాకు సంబంధం లేదు… శిల్పాశెట్టి
      #టాప్ సినిమా న్యూస్

      ఆ కేసుతో నాకు సంబంధం లేదు… శిల్పాశెట్టి

      శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ కేసులో కీలక మలుపులు తిరుగుతోంది. బాలీవుడ్ నటి, రాజ్ కుంద్రా భార్య శిల్పాశెట్టి ఈ సంస్థలో తన ప్రమేయం లేదని చెబుతూ వారు చిత్రీకరించింది పోర్న్ కాదని వాదిస్తోంది. శుక్రవారం కోర్టు విచారణ తరువాత శిల్పా, రాజ్ జుహు నివాసంపై క్రైమ్ బ్రాంచ్ బృందం దాడి చేసింది. దర్యాప్తు బృందం డబ్బు, వివాదానికి సంబంధించిన ఈమెయిల్‌ల కోసం వెతికింది. ఏవైనా ఆధారాలు దొరికితే అశ్లీల చిత్రాల మేకింగ్ కేసులో…
    • రాజ్ కుంద్రా చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు… కీలక ఆధారాలు లభ్యం
      #టాప్ సినిమా న్యూస్

      రాజ్ కుంద్రా చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు… కీలక ఆధారాలు లభ్యం

      అశ్లీల చిత్రాల మేకింగ్, వాటిని యాప్ లలో షేర్ చేయడం వంటి ఆరోపణలతో జూలై 12న రాత్రి రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులకు ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారాలు లభించాయట. క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రా నివాసంలో భారీగా అడల్ట్ కంటెంట్ కు సంబంధించిన వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుంద్రా 122 అడల్ట్ సినిమాల…
    • రివ్యూ : హంగామా -2 (హిందీ)
      #Top Story

      రివ్యూ : హంగామా -2 (హిందీ)

      పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి 14 సంవత్సరాల తర్వాత, ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ ఎనిమిదేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘హంగామా -2’. గతంలో మలయాళంలో వచ్చిన ‘మిన్నారం’ ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రమిది. గతంలో వచ్చిన ‘హంగామా’కు దీనికి పేరులో తప్పితే మరే రకమైన పోలిక లేదని విడుదలకు ముందే ప్రియదర్శన్ స్పష్టం చేశారు. జూలై 23 నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.…
    • రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ఇంటిపై రైడ్స్
      #టాప్ సినిమా న్యూస్

      రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ఇంటిపై రైడ్స్

      అశ్లీల చిత్రాల మేకింగ్ ఆరోపణలపై అరెస్టయిన రాజ్ కుంద్రా కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ విభాగం వారి దర్యాప్తును ముమ్మరం చేసింది. రాజ్ కుంద్రాను ప్రతిరోజూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కానీ దర్యాప్తు సమయంలో అతను నోరు తెరవడం లేదు. గత ఒకటిన్నర సంవత్సరాల్లో 100కు పైగా పోర్న్ సినిమాలు తీసినట్లు పోలీసులకు తెలిసింది. మరింత సమాచారం పొందడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్లూస్ బృందంతో కలిసి ముంబైలోని శిల్పా శెట్టి నివాసంలో దాడులు జరిపారు.…
    • శిల్పాశెట్టి కెరీర్ కు రాజ్ కుంద్రా వ్యవహారంతో బ్రేక్!
      #టాప్ సినిమా న్యూస్

      శిల్పాశెట్టి కెరీర్ కు రాజ్ కుంద్రా వ్యవహారంతో బ్రేక్!

      శిల్పాశెట్టి దాదాపు పద్నాలుగేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘హంగామా -2’ ఈ రోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. గత ఐదు రోజులుగా సాగుతున్న రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ వ్యవహారంతో ‘హంగామా -2’ మూవీ ప్రమోషన్స్ పై శిల్పాశెట్టి ఏ మాత్రం దృష్టి పెట్టలేకపోయింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లోనూ శిల్పాశెట్టి పాల్గొనడం డౌటే అంటున్నారు. ఇన్నేళ్ళ తర్వాత తిరిగి ఆమె సినిమా…
    • రాజ్ కుంద్రా కర్మ… ఖర్మగా తిరిగొచ్చిందంటోన్న సచిన్ జోషి…
      #టాప్ సినిమా న్యూస్

      రాజ్ కుంద్రా కర్మ… ఖర్మగా తిరిగొచ్చిందంటోన్న సచిన్ జోషి…

      కర్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. చేసిన పాపం ఊరికే పోదు… అంటున్నాడు సచిన్ జోషి. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ యాక్టర్ కమ్ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై లీగల్ బ్యాటిల్ లో నెగ్గాడు. వారిద్దరి మధ్యా గత కొంత కాలంగా ‘ఎస్జీపీఎల్ సత్యయుగ్ గోల్డ్ స్కీమ్’ విషయంలో వివాదం నడుస్తోంది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ‘సత్యయుగ్’ అనే కంపెనీకి చైర్మన్ గా వ్యవహరిస్తూ బంగారంపై ఆదాయం అందిస్తామంటూ అప్పట్లో స్కీమ్ ప్రకటించాడు.…
    • రాజ్ కుంద్రా తరపు లాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
      #టాప్ సినిమా న్యూస్

      రాజ్ కుంద్రా తరపు లాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

      ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అశ్లీల ఫిల్మ్ రాకెట్‌కు సంబంధించి అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను జూలై 23 వరకు రిమాండ్‌కు తరలించారు. ఆయనపై ఇప్పటికే బలమైన పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఆయన కేసుకు సంబంధించి కోర్టులో జరిగిన విచారణలో ఆయన తరపు లాయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అశ్లీల సన్నివేశాలు ఉన్నంత మాత్రాన ప్రతిదీ…
    • రాజ్ కుంద్రా చేసిన పనికి శిక్ష ఏంటో తెలుసా ?
      #ట్రెండింగ్ న్యూస్

      రాజ్ కుంద్రా చేసిన పనికి శిక్ష ఏంటో తెలుసా ?

      ఇండియాలో అశ్లీల వీడియోలను చూడడం, షేర్ చేయడం లేదా డౌన్లోడ్ చేసుకోవడం నేరం. తాజాగా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజ్ కుంద్రా కేసుపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త, సెలెబ్రిటీ అయిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్ ను ఈనెల 23 వరకు రిమాండ్ కు తరలించాల్సిందిగా కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుంద్రాపై భారత శిక్షాస్మృతిలోని 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశం),…
    ←1…45678→

తాజావార్తలు

  • Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!

  • Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..

  • West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..

  • Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!

  • Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions