బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. ఒక్క శిల్పాశెట్టికి తప్ప. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, పిల్లలు సమిషా, వియాన్ రాజ్ కుంద్రాలతో పాటు ఆమె అత్తమామలు, ఆమె తల్లి సునంద… వీరితో పాటు శిల్పాశెట్టి దగ్గర పనిచేసే ఇంకో ఇద్దరికీ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందట. “గత 10 రోజులుగా ఒక కుటుంబంగా మాకు చాలా…