Sherlyn Chopra: షెర్లిన్ చోప్రా.. ఈ పేరు వినని వారుండరు. గతేడాది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో ఆమె కూడా ఒక నిందితురాలిగా ఉంది. రాజ్ కుంద్రా నిజ స్వరూపాన్ని బయటపెట్టి సోషల్ మీడియాను షేక్ చేసింది.
Sherlyn Chopra responds about ranveersingh nude photo shoot: బాలీవుడ్ స్టార్ హీరో ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం బట్టలు లేకుండా న్యూడ్‌గా ఫోటో షూట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రణ్‌వీర్ ఫోటో షూట్‌పై ‘అయ్యో ఇదేంటి’ అని నెటిజన్‌లు పెదవి విరిచారు తప్పితే పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు అయితే కనిపించలేదు. తాజాగా రణ్‌వీర్ న్యూడ్ ఫోటో షూట్‌పై ప్రముఖ హీరోయిన్ షెర్లీన్ చోప్రా స్పందించింది. గతంలో తాను కాస్త…
బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన ఫోర్నోగ్రఫీ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. నెల రోజుల తర్వాత నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్ కుంద్రా బెయిల్ ద్వారా బయటికొచ్చాడు. ఇక కుంద్రా దంపతులపై నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తనను లైంగికంగా వేధించారని, వారి గ్యాంగ్ స్టార్లతో తనను చంపడానికి ప్రయత్నించారని ఘాటు ఆరోపణలు చేసింది. అయితే.. అవేమి నిజం కాదని, తమ…
శిల్పా శెట్టి, ఆమె భర్త గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అసభ్యకరమైన సినిమాలు తీసినందుకు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. దాదాపు 2 నెలలు జైలులో ఉన్న ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచీ హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 14 న షెర్లిన్ చోప్రా తనపై మోసానికి పాల్పడినందుకు,…
రాజ్ కుంద్రా కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా శుక్రవారం ముంబై క్రైమ్ బ్రాంచ్ మోడల్, నటి షెర్లిన్ చోప్రాను విచారించింది. దాదాపు ఈ విచారణ 8 గంటలపాటు కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం షెర్లిన్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ తాను ఇలాంటి కుంభకోణంలో చిక్కుకుంటానని అస్సలు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో శిల్పా శెట్టి తన వీడియోలు, ఫోటోలను ఇష్టపడుతున్నారని రాజ్ కుంద్రా తనకు చెప్పాడని, అది కాస్తా…