రాజ్ కుంద్రా కేసు: మరో బాంబ్ పేల్చిన శృంగార తార.. ఆ పనికి ఏకంగా రూ. 75 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన ఫోర్నోగ్రఫీ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. నెల రోజుల తర్వాత నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్ కుంద్రా బెయిల్ ద్వారా బయటికొచ్చాడు. ఇక కుంద్రా దంపతులపై నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తనను లైంగికంగా వేధించారని, వారి గ్యాంగ్ స్టార్లతో తనను చంపడానికి ప్రయత్నించారని ఘాటు ఆరోపణలు చేసింది. అయితే.. అవేమి నిజం కాదని, తమ పరువు తీయడానికి, ఫ్రీ పబ్లిసిటీ కోసం షెర్లిన్ ఈ ఆరోపణలు చేసిందని తెలుపుతూ శిల్పాశెట్టి దంపతులు షెర్లిన్ పై రూ. 50 కోట్లు పరువు నష్టం దావా వేశారు.
ఇక తాజాగా ఈ విషయమై షెర్లిన్ స్పందిస్తూ.. రాజ్ కుంద్రా బెదిరింపులకు తాను భయపడేది లేదని తెగేసి చెప్పింది. అంతేకాకుండా తనను మానసికంగా వేధించినందుకు పరిహారంగా రూ. 75 కోట్లు పరువు నష్టంగా తిరిగి వారిపై కేసు వేసి, నోటీసులు ఇంటికి పంపినట్లు తెలిపింది. మరి షెర్లిన్ వ్యాఖ్యలపై శిల్పాశెట్టి దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
- The PARADISE : 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!