టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుండి విడిపోయిన తర్వాత ఎక్కువగా క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడు. హార్ధిక్ కొంతకాలం క్రితం వరకు లండన్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మరోవైపు.. అతని భార్య నటాషా సెర్బియా నుండి తిరిగి వచ్చిన తర్వాత మోడల్ అలెగ్జాండర్ అలెక్స్త�
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపే స్టాక్ మార్కెట్ కుదేలయింది. ప్రముఖ ఐటీ కంపెనీల షేర్ల పతనం నుంచి స్టాక్ మార్కెట్ కోలుకోలేకపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.15 శాతం పడిపోయింది. టీసీఎస్ (TCS) నుండి Mphasis వరకు షేర్లు అదే బాటలో నడుస్తున్నాయి.
Stock Market After Hindenburg : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత స్టాక్ మార్కెట్ సోమవారం మొదటిసారి ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ స్వల్ప క్షీణతతో ప్రారంభమైంది.
Jeff Bezos : ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యాపారవేత్త. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ యజమాని అయిన జెఫ్ బెజోస్ సుమారు 28 నెలల తర్వాత భారీ నష్టాలను చవిచూశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన తర్వాత ఎన్. చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు గత నాలుగు రోజులుగా రికార్డు పనితీరును కొనసాగిస్తున్నాయి. బలమైన పెరుగుదలను నమోదు చేస్తున్నాయి.
ముంబై నుంచి బెంగళూరుకు ఇండిగో ఫ్లైట్ నంబర్ 5047లో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడికి ఊహించని సమస్య ఎదురైంది. తన సీటులోని కుషన్ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. ఒత్తిడికి లోనైన మెన్సా బ్రాండ్స్ వ్యవస్థాపకుడు అనంత్ నారాయణన్.. సోషల్ మీడియాలో అందుకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేసారు. అది చూసిన నెటిజన్లు
దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో శ్రీ సిమెంట్ ఒకటి. అయితే ఆ కంపెనీ రూ.23,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా సోమవారం కంపెనీ షేర్లు 10 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి దాదాపు రూ.9200 కోట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు రూ.25 వేల స్థాయి నుంచి రూ.22 �
ప్రపంచంలోని అతిపెద్ద 2000 పబ్లిక్ కంపెనీల జాబితాను అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్)కు స్థానం దక్కింది.