Natasa Stankovic: హార్దిక్ నుండి విడిపోయిన తర్వాత నటాషా ఏం చేస్తుందో తెలుసా..? వీడియో వైరల్
- మోడల్ అలెగ్జాండర్ అలెక్స్‌తో సమయం గడుపుతున్న నటాషా స్టాంకోవిచ్
- ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అలెగ్జాండర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుండి విడిపోయిన తర్వాత ఎక్కువగా క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడు. హార్ధిక్ కొంతకాలం క్రితం వరకు లండన్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మరోవైపు.. అతని భార్య నటాషా సెర్బియా నుండి తిరిగి వచ్చిన తర్వాత మోడల్ అలెగ్జాండర్ అలెక్స్‌తో సమయం గడుపుతుంది. నటాషా తన కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియా వెళ్లింది. ఆ సమయంలోనే హార్దిక్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. తాజాగా.. నటాషా ఇండియాకు తిరిగి వచ్చింది. హార్దిక్‌కి దూరంగా, ఆమె అలెగ్జాండర్‌తో ఉండటం చాలాసార్లు కనిపించింది. వీరిద్దరూ కొన్నిసార్లు జిమ్‌లో, కొన్నిసార్లు స్విమ్మింగ్ పూల్‌లో కలిసి కనిపించారు.
Read Also: Flipkart Big Billion Days: అత్యంత తక్కువ ధరకు శాంసంగ్ గెలాక్సీ S23 FE..
Also Read
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
- Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
సెక్కా (అలెగ్జాండర్) ఇటీవల ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో నటాషా స్విమ్మింగ్ ఫూల్‌లో తేలియాడే ఓ బొమ్మపై పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపించింది. సెక్కా వెనుక నుంచి వచ్చి నటాషాను కింద పడేశాడు. ఒక్కసారిగా నీళ్లలో పడిపోవడంతో నటాషా షాక్‌కు గురైంది. ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ, నటాషా నవ్వుతున్న ఎమోజీలను పంచుకుంది. నటాషా సెక్కాను తన సోదరుడిగా భావిస్తుంది. ఈ విషయాన్ని ఆమె చాలా సందర్భాలలో సోషల్ మీడియాలో కూడా చెప్పింది. నటాషా వలె సెక్కా కూడా సెర్బియాకు చెందిన వాడు. అతను ఇండియాలో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా, మాల్‌గా పని చేస్తున్నాడు.
Read Also: Stock market: పశ్చిమాసియా ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
తాజావార్తలు
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..